Category: Social Media

మెగాస్టార్ చిరంజీవిని అభినందించిన టి.ఎఫ్.జె.ఎ. కార్యవర్గం!

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ.) కార్యవర్గ సభ్యులు, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు గురువారం ఆయనను నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో తేనీటి…

చిక్కుల్లో నయనతార… నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష!

పెళ్లైన నాలుగు నెలలకే తల్లైన నయనతార సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన వైనంచట్ట ప్రకారం సరోగసీ ద్వారా పిల్లలను కనడం నేరం ప్రముఖ సినీ నటి నయనతార దంపతులు పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను…

మైనర్స్ తో చెడుగా ప్రవర్తించిన నటుడు..

నటుడు అంటే కొమ్ములు వచ్చి ఉండవు. కామన్ మేన్ కు ఉండే హక్కులే అతనికీ ఉంటాయి. అవి దాటి ప్రవర్తిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేరళ పోలీస్ లు మరోసారి నిరూపించారు. ఆ మధ్య టాప్ యాక్టర్ దిలీప్ పై…

అతనికి లేదు.. మీకైనా ఉండాలి కదా కీరవాణి గారూ ..?

ఒకరు తప్పు చేశారు అని చెప్పడానికి అలాంటి తప్పును మనమూ చేసి చెప్పక్కర్లేదు. హుందాగా చెప్పొచ్చు. మరీ కోపం వస్తే కాస్త పరుషంగా మాట్లాడొచ్చు. కానీ దారుణమైన బూతు పదాలు వాడటం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. అదీ ఒక…

అదరగొడుతోన్న కమల్ హాసన్ విక్రమ్

ఈ మధ్య కొన్ని సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించినా యాభై రోజుల పోస్టర్ చూడటం అసాధ్యంగా మారింది. కానీ ఓ డబ్బింగ్ సినిమా పోస్టర్ పై ఆ ప్రింట్ పడేలా ఉంది. అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఆ సినిమా…

ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత..

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినిమా లకు ఎడిటర్ గా పని చేసిన గౌతమ్ రాజు, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతమ్ రాజు ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగవారం డిశ్చార్జి అయిన గౌతమ్…

సీజేఐ కి ఘన స్వాగతం పలికిన జయ్ తాలూరి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం న్యూయర్క్‌ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. భారత్‌ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా, ఎండీ సుచిత్రా ఎల్లా, భారత కాన్సులెట్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్, తానా పూర్వ అధ్యక్షుడు…

రెండో సినిమాకూ ‘నాంది’ పలుకుతున్నారా..?

హిట్టు కొడితే చాలు.. ఆ తర్వాత ఆఫర్స్ అవే వస్తాయి అనుకుంటారు చాలామంది. ఇది నిజమే. కానీ కొన్నిసార్లు హిట్ కొట్టినా వెంటనే ఛాన్స్ లు రావు. ఆ పరిస్థితిలోనే ఉన్నాడు నాంది డైరెక్టర్ విజయ్. నాంది సినిమాతో కమర్షియల్ గానూ,…

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. ఇది కదా కావాల్సింది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ఒకటి ఊహించిందే అయినా మరోటి మాత్రం చాలామంది ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఈ రెండు అనౌన్స్ మెంట్స్ లోనూ ఎన్టీఆర్ ను నెక్ట్స్ లెవల్లో చూడబోతున్నారు అనే…

50రోజుల పోస్టర్ పడగానే బుల్లితెరపైకి ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. అదేంటీ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా అనుకుంటున్నారు కదా..? నిజమే.. కానీ ఇప్పుడు ఏ సినిమాకైనా రెండు రిలీజ్ లు.. ఇంకా చెబితే మూడు రిలీజ్ లు ఉంటున్నాయి. ఒకటి థియేటర్స్ లో రెండోది ఓటిటిలో..…