టాలీవుడ్‌పై బి.జె.పి దృష్టి.. నితిన్‌తో నడ్డా భేటీ
టాలీవుడ్ హవా క్రమంగా పెరుగుతోంది. మన సినిమాలు బాలీవుడ్ సినిమాలనే పక్కకి తోసేస్తూ ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి. ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని తెలుగు సినిమాలను, టాలీవుడ్ స్టార్స్‌ను ఇప్పుడు దేశం యావత్తు ఫాలో అవుతుంది. వారి స్టైల్‌ను అనుకరిస్తూ రీల్ వీడియోలు చేసేస్తున్నారు.…