Advertisement

రంగా లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ .. అన్నట్టుగా ఉంటే ఇప్పుడు జనాలు పట్టించుకోవడం లేదు. ఆ లవ్ స్టోరీలో ఏదైనా కొత్తదనం ఉందా అనేది చెప్పాల్సిందే. ఆ విషయం టైటిల్ నుంచి మొదలుపెడితే ఫస్ట్ ఇంప్రెషన్ వేసే టీజర్ వరకూ…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం న్యూయర్క్‌ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. భారత్‌ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా, ఎండీ సుచిత్రా ఎల్లా, భారత కాన్సులెట్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్, తానా పూర్వ అధ్యక్షుడు…

సినిమా పరిశ్రమలో ఎందరో ఆర్టిస్టులున్నారు. కానీ కొందరిని మాత్రమే ఉత్తమ నటులుగా గుర్తిస్తాం. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు రావు రమేష్. ఎలాంటి పాత్రైనా అలవోకగా చేసి మెప్పించే సత్తా ఉన్న అరుదైన నటుడు. ఆయన నటనే కాదు.. వ్యక్తిత్వమూ…

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ వచ్చే ఆగష్టులో విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఆ మూవీ రాకుండానే క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్లో మూవీని పట్టాలెక్కించాడు రౌడీ స్టార్. ఖుషీ పేరుతో తెరెకెక్కుతున్న ఈ మూవీలో…

యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం “లవ్వాట”. నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు-బొట్టా శంకర్రావు-వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా…

ఆగస్ట్ సెకండ్ వీక్ సినిమా రిలీజ్ లకు హాట్ డేట్ అయిపోయింది. వరుసగా చాలా సినిమాలు ఆ డేట్ టార్గెట్ గా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలాగని ఆ టైమ్ లో పెద్ద సినిమాలేం లేవు. ఉన్నవాటిలోనే పోటీ పెరుగుతోంది.…

ఎఫ్3 హిట్టు.. విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్ లో ఉంటుందని సినిమా పరిశ్రమలో ఓ సెటైర్ ఉంది. అన్నిసార్లూ కాదు కానీ కొన్నిసార్లు ఇవి నిజమవుతాయి. ఇంకా చెబితే ఇలా ప్రమోషన్స్ లో మరీ మోసేసుకున్న సినిమాలు బాక్సాఫీస్…

యాంగ్రీమేన్ రాజశేఖర్ లేటెస్ట్ మూవీ శేఖర్ పై బ్రహ్మాస్త్రం పడింది. ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి వీల్లేదని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా కోసం శేఖర్ చిత్రానికి నిర్మాత, దర్శకురాలు అయిన జీవిత తమవద్ద నుంచి 65లక్షల…

ఒకప్పుడు ఫ్రైడే వచ్చిందంటే చాలు.. ఫిల్మీ లవర్స్ లో ఓ రేంజ్ లో సందడి కనిపించేది. కానీ ఓటిటిలు వచ్చిన తర్వాత ఆ సందడి పెద్దగా కనిపించడం లేదు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచారు. చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదు.…

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. అదేంటీ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా అనుకుంటున్నారు కదా..? నిజమే.. కానీ ఇప్పుడు ఏ సినిమాకైనా రెండు రిలీజ్ లు.. ఇంకా చెబితే మూడు రిలీజ్ లు ఉంటున్నాయి. ఒకటి థియేటర్స్ లో రెండోది ఓటిటిలో..…