ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో పెద్ద పురస్కారం పద్మ విభూషణ్.

తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మ విభూషణ్ కి ఎంపికైన నటుడు చిరంజీవి.

రేపు ఢిల్లీలో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరగబోతుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఢిల్లీ బయలేదేరారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారట

Related Posts