ప్రతి దర్శకుడికీ ఓ సెంటిమెంట్ ఉంటుంది. అలాగని సెంటిమెంట్స్ కు సూపర్ హిట్స్ రాలతాయి అని చెప్పలేం. కాకపోతే వారి ఫీలింగ్ వారిది. దాన్ని ఫాలో అవుతూ ఒక నమ్మకం పెంచుకుంటారు. గతనాలుగు సినిమాలుగా
Category: Featured

స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తోన్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.