Category: Regional

హనుమాన్ ముందు తేలిపోయిన రాముడు ..

భారీ బడ్జెట్.. అంతకుమించి వారి తారాగణం.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరో.. అలాంటి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో ఊహించడం అంత కష్టమేమీ కాదు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఆ మధ్య వచ్చిన…

టాలీవుడ్ దసరా వార్ ఫిక్స్ అయినట్టే..?

ఓ పెద్ద పండగ వస్తోందంటే ఏ ఏ సినిమాలు విడుదలవుతున్నాయా అని ఆడియన్స్ ఆసక్తిగా చూస్తుంటారు. దసరా లాంటి సీజన్ కు స్టార్ హీరోలే సందడి చేస్తారు. ఈ వార్ ఎప్పుడో ఫైనల్ అయినా.. ఇంకా ఎంతమంది బరిలో ఉన్నారు అనేది…

పెద్ద హీరో.. చిన్న సినిమా పేద్ద విజయం

ఆడియన్స్ విజువల్ గ్రాండీయర్స్ కంటే కంటెంట్ కే ఎక్కువ ఓటేస్తారని మరోసారి ప్రూవ్ అయింది. కంటెంట్ ఉన్నోడికి కలెక్షన్స్ కు కొదవలేదని నిరూపించారు. అయితే ఏ చిన్న హీరోనో పెద్ద విజయం సాధిస్తే అనుకోవచ్చు. కానీ ఓ పెద్ద హీరో చిన్న…

ప్రభాస్‌ సినిమా ఫస్ట్ డే… 35 వేల షోలా?

ఎంతగానో ఎక్స్ పెక్ట్ చేసిన రాధేశ్యామ్‌ అస్సాం పోయింది. అంతకు ముందు చేసిన సాహో కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. అందుకే ప్రభాస్‌ దృష్టి మొత్తం ఇప్పుడు ఆదిపురుష్‌ మీదే ఉంది. బాహుబలి తెచ్చిపెట్టిన క్రేజ్‌ని ఆదిపురుష్‌తో మళ్లీ సంపాదించుకోవాలనే తపనతో…

‘లైగర్’ ఓటీటీ డీల్.. ముందుగానే చక్కబెట్టేసిన ఛార్మి

విజయ్ దేవకొండ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. పూరి, ఛార్మిల‌తో పాటు క‌ర‌ణ్ జోహార్‌, అజ‌య్ మెహ‌తా, హీరూ మెహ‌తా నిర్మాత‌లు. అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో మాత్రమే విడుదలైనప్పటికీ విజయ్ దేవరకొండ…

విజయ్ కి విలన్ గా మన వరదరాజులు

నిన్నటి హీరోలే నేటి విలన్స్ అన్న ట్రెండ్ నడుస్తోందిప్పుడు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగినా.. తర్వాత మార్కెట్ పోయిన హీరోలంతా విలన్స్ గా మారుతున్నారు. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులవుతున్నారు. ఒకప్పుడు పాత హీరోలు విలన్స్ చేస్తే వారి గత ఇమేజ్ అడ్డంగా…

హ్యాట్రిక్ కొట్టిన పూజాహెగ్డే..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా తిరుగులేకుండా దూసుకుపోతోంది అని ఇప్పటి వరకూ అనుకున్నాం. కానీ తిరుగు ఉంది. తనకూ ఫ్లాపులు మొదలయ్యాయి. అది కూడా వరుసగా. యస్.. పైగా కనిపించడం లేదు కానీ.. పూజాహెగ్డే ఖాతాలో ఇప్పుడు హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి.…

‘హిందీ’పై సుదీప్, అజయ్ దేవ్ గణ్ ల ట్విట్టర్ వార్

హిందీ రాష్ట్రీయ భాష. ప్రతి ఒక్కరూ నేర్చుకుని తీరాల్సిందే అని బెజెపి ప్రభుత్వం అవకాశం వచ్చిన ప్రతిసారీ చెబుతోంది. కానీ మనది ఫెడరల్ కంట్రీ అని.. అన్ని రాష్ట్రాలకూ మాతృభాషలు ఉన్నాయి కాబట్టి.. బలవంతంగా ఒక భాషను ఇతర రాష్ట్రాలపై రుద్దడం…

కీర్తి సురేష్ హత్యాకాండకు వణికిపోవాల్సిందే..?

కొన్ని పాత్రల్లో అద్భుతమైన నటన చూపించడంలో ఈ తరం హీరోయిన్లలో కీర్తి సురేష్ తర్వాతే ఎవరైనా. మహానటితో జాతీయ అవార్డ్ అందుకున్న కీర్తి.. ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నా.. ఫీమేల్ లీడ్ లో చేసిన సినిమాలతో…

ఓటిటి సినిమాలను రీమేక్ చేస్తే ఉపయోగం ఏంటి మేస్టారూ..?

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కామన్. కానీ ఓటిటిలో హిట్ అయిన సినిమాను కూడా రీమేక్ చేస్తే జనం చూస్తారా అనేది పెద్ద ప్రశ్న. పైగా ఆ చిత్రం ఓటిటిలో వచ్చినప్పుడు మనకు థియేటర్స్…