Box Office Breaking News Latest News Movies

 ఓ రేంజ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ

ఏ దర్శకుడైనా నిర్మాతకో లేక హీరోకో కథ చెబుతున్నప్పుడు ప్రత్యేకంగా రాసుకునే సీన్.. హీరో ఎంట్రీ. యస్.. హీరో ఎంట్రీ ఎంత కొత్తగా పవర్ ఫుల్ గా ఉంటుందనేదాన్ని బట్ట సినిమాకు అంత ఊపు కూడా వస్తుందంటారు. అందుకే ఆ సీన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతారు మనాళ్లు. ఇక ప్రతి సీన్ నూ హీరో ఎంట్రీ సీన్ లానే చూపించే రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడు ఇంకెంత దృష్టిపెడతాడ. యస్ .. ఇప్పుడు తన లేటెస్ట్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

బాహుబలిని టార్గెట్ చేసిన రాజమౌళి

బాహుబలి.. ఇండియన్ సినిమా హిస్టరీలో మరెవరూ కొట్టలేని రికార్డులు కొల్లగొట్టిన సినిమా. ఓ ప్రాంతీయ సినిమాగా మొదలై ఇండియన్ సినిమాకే ఎడ్రెస్ లా మార్చాడు రాజమౌళి. ఫస్ట్ పార్ట్ తో కొన్ని రికార్డులు, సెకండ్ పార్ట్ తో అన్ని రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తర్వాత రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంటూ భారీ మల్టీస్టారర్ తో వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ తో రాజమౌళి ఏకంగా తన రికార్డులనే […]

Box Office Breaking News Latest News Movies

ఎన్టీఆర్ కు రాజకీయాలు అవసరమా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగులో తనంత పోటెన్సియాలిటీ ఉన్న ఆర్టిస్ట్ లేడనే అంటారు. ఆ రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఏ పాత్రైనా చేయగల ఉన్నవాడనే కదా అర్థం. ఒకప్పుడు ఊరమాస్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. తర్వాత ఫ్యాక్షన్ లో యాక్షన్ మిక్స్ చేసి ఓ దశలో బోర్ కొట్టించాడు. ఆ ట్రెండ్ నుంచి బయటకు వచ్చి.. వైవిధ్యమైన సినిమాలతో దమ్ము చూపించాలనుకున్నా అవన్నీ బాక్సాఫీస్ వద్ద సరైన రభస చేయలేకపోయాయి. మొత్తంగా టెంపర్ నుంచి […]

Big Story Box Office Breaking News Latest News Movies

చరణ్, ఆచార్య, నక్సలైట్ .. ఏదో తేడా కొడుతోందే..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ కొరటాల శివతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిందనే వార్తలు వచ్చాయి. త్రిష హీరోయిన్ గా అని చెప్పిన ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు అని గతంలోనే చెప్పారు. అలాగని ఇదేమీ గెస్ట్ రోల్ కాదు. చరణ్ కెరీర్ లోనే బెస్ట్ రోల్స్ లో ఒకటవుతుంది అనేది లేటెస్ట్ వెర్షన్. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ మాజీ నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడనే వార్తలు ఎప్పటి […]

Big Story Box Office Breaking News Latest News Movies

 మెగాస్టార్ విలన్ ఫిక్స్ అయినట్టేనా..?

కొందరు కొన్ని పాత్రలు చేస్తున్నారంటే అంచనాలు పెరుగుతాయి. అలాంటిది వెటరన్ స్టార్స్ తమ పాత పాత్రల్లో కనిపించబోతున్నారంటే ఖచ్చితంగా ఆసక్తీ పెరుగుతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో విలన్ గా మోహన్ బాబు నటిస్తున్నాడు అంటూ చాలా రోజులుగా వినిపిస్తోన్నా ఎవరూ కన్ఫార్మ్ చేయలేదు. కానీ తాజాగా ఈ వార్త నిజమే అని వినిపిస్తోంది. ఒకప్పుడు మెగాస్టార్ విలన్ గా చేశాడు. ఇటు మోహన్ బాబు విలన్ గానే పరిచయం […]

Box Office Breaking News Latest News Movies

 ఎన్టీఆర్.. వాట్ నెక్ట్స్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 2018 దసరాకు కనిపించాడు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. అంతకు ముందే ఒప్పుకున్న ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా యేడాదికిపైగా డేట్స్ ఇచ్చాడు. కానీ అదిప్పుడు రెండేళ్ల టైమ్ గా మారింది. ఈ సినిమా ఈ యేడాది జూలై 30న విడుదలైతే ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వస్తోంది. మరి ఇప్పుడు బుడ్డోడు […]

Big Story Box Office Breaking News Latest News Movies

పవన్, త్రివిక్రమ్ లా.. ప్రభాస్, రాజమౌళి

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాత సామాన్లు కొంటాం అనే అరుపులు చాలాసార్లు చూసి ఉంటాం. అలాగే పరిశ్రమలో కూడా ప్రతిభను ప్రోత్సహిస్తాం అంటూ కొందరు ముందుకు వస్తుంటారు. వీరిలో స్టార్డమ్ ఉన్నవాళ్లే ఎక్కువగా తెలుస్తుంటారు. గతంలో ఇలా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తాం అనే పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. నితిన్ తో సినిమా కూడా చేశారు. ఆ తర్వాత ఆ బ్యానర్ నుంచి ఎంత […]

Box Office Breaking News Latest News Movies

మెగాస్టార్ కోసం మెగా సెట్

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది దేవాలయాల సమస్యలపై రూపొందుతోన్న సినిమా అని ముందు నుంచీ వినిపిస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు అంటున్నారు. త్రిష హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే రీసెంట్ గా రెజీనాతో ఓ ప్రత్యేక పాటను కూడా చిత్రీకరించారు. సింపుల్ లాంగ్వేజ్ లో చెబితే ఇదో ఐటమ్ సాంగ్ లాంటిది అనుకోవచ్చు. ఈ పాట కూడా […]

Big Story Box Office Breaking News Latest News Movies

సుజిత్ డైరెక్షన్ లో రామ్ చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కొన్నాళ్లుగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ధృవ హిట్ తర్వాత రంగస్థలంతో అప్పుడు నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసినా ఏ మాత్రం తొందరపడకుండా ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజును పోలిన పాత్రలో కనిపిస్తాడు. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ మూవీ తర్వాత రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ […]

Box Office Breaking News Latest News Movies

ట్రైలర్ టాక్ – మాస్ మోజులో క్లాస్ హీరో

నాగశౌర్య.. ఓ క్లాస్ హీరోగానే ఇప్పటి వరకూ తెలుసు. కానీ అతనికీ మాస్ హీరో కావాలన్న కోరిక ఉంటుంది కదా. అది నెరవేరాలంటే మంచి కథ ఇంపార్టెంట్. అందుకోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేశాడా లేక ఎలాగైనా మాస్ హీరో అనిపించుకోవాలనే ఈ కథతో వస్తన్నాడా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. మొత్తంగా అతని లేటెస్ట్ మూవీ ‘అశ్వథ్థామ’ట్రైలర్ విడుదలైంది. రమణతేజ దర్శకుడుగా పరిచయం అవుతోన్న ఈ సినిమా శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనే నిర్మితమైంది. […]