ప్రభాస్ సలార్ టీజర్ కు టైమ్ వచ్చిందా..?
ప్యాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. కానీ ఆ స్టార్డమ్ ను నిలబెట్టుకునేలా ఈ మధ్య చేసిన రెండు సినిమాలూ కనిపించలేదు. ముఖ్యంగా రాధేశ్యామ్ బాగా నిరాశపరిచింది. కానీ ప్రభాస్ అందుకు ప్రిపేర్ అయ్యే ఉన్నాడు అనిపించింది…