ad

Tag: Keerthi Suresh

ఫస్ట్ డే మహేష్ బాబుదే.. రికార్డ్ కలెక్షన్స్

స్టార్ హీరోల సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ వేరే ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఓపెనింగ్స్ తోనే కొన్నవాళ్లు.. కొన్ని ఏరియాల్లో గట్టెక్కే పరిస్థితి కూడా ఉంటుంది. నిన్న విడుదలైన సర్కారువారి పాట కూడా అలాగే భారీ ఓపెనింగ్స్ తో…

సర్కార్ తో కలిసి బార్డర్స్ దాటుతోన్న కీర్తి సురేష్ ..

కీర్తి సురేష్.. ఇప్పటి వరకూ సంప్రదాయమైన పాత్రలతోనే ఆకట్టుకున్న బ్యూటీ. మహానటికి ముందు రెగ్యులర్ హీరోగా కనిపించినా.. అవన్నీ గాల్ నెక్ట్స్ డోర్ టైప్ రోల్స్. కొన్ని సినిమాల్లో ఎక్స్ ట్రీమ్ గా కనిపించినా.. పాత్రల్లోనే ఆగింది తప్ప పరిధులు దాటలేదు.…

సర్కారువారి పాట అదిరిపోయే అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న సినిమా సర్కారు వారి పాట. మే 12న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆచార్య సినిమా హడావిడీ కోసం ఆపారు.…

కీర్తి సురేష్ హత్యాకాండకు వణికిపోవాల్సిందే..?

కొన్ని పాత్రల్లో అద్భుతమైన నటన చూపించడంలో ఈ తరం హీరోయిన్లలో కీర్తి సురేష్ తర్వాతే ఎవరైనా. మహానటితో జాతీయ అవార్డ్ అందుకున్న కీర్తి.. ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నా.. ఫీమేల్ లీడ్ లో చేసిన సినిమాలతో…

మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీ షెడ్యూల్ ఇదే..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొన్నాళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్నాడు. చివరగా వచ్చిన సరిలేరు నీకెవ్వరుకు యావరేజ్ టాక్ వచ్చినా.. లాస్ లు లేవు. తర్వాత వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోయినా.. సడెన్ గా సీన్ లోకి వచ్చాడు పరశురామ్. ఈ…

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఈ ఉదయం సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. నిన్నటి నుంచి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, దాంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా రిజల్ట్ వచ్చిందని ఆయన ట్వీట్ లో తెలిపారు.…

మహేష్ బాబు సర్కారువారి పాట కొత్త రిలీజ్ డేట్

సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం. కీర్తి ఫస్ట్ టైమ్ మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ సడెన్ గా సీన్ లోకి వచ్చింది. అంతే…

రిస్క్ చేస్తున్న నాని. స‌క్స‌స్ వ‌చ్చేనా..?

నేచుర‌ల్ స్టార్ నాని ఆమ‌ధ్య వ‌రుస‌గా స‌క్స‌స్ లు సాధించారు. అయితే.. ఈమ‌ధ్య కెరీర్ లో వెన‌క‌బ‌డ్డాడు. ఓటీటీలో రిలీజ్ చేసిన రెండు సినిమాలు వి, ట‌క్ జ‌గ‌దీష్ నానికి ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేదు. దీంతో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న శ్యామ్…

స‌ర్కారు వారి పాట లేటెస్ట్ అప్ డేట్

సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు, గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌ర్కారు వారి పాట‌. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న కేర‌ళ కుట్టి కీర్తి సురేష్ న‌టిస్తుంది. సంక్రాంతికి ఈ సినిమా రావాలి అనుకున్న‌ది…

“భోళా శంక‌ర్” వీడియో క్లిప్ అదిరింది

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత దూకుడు పెంచారు. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోల‌కు సైతం పోటీ ఇస్తున్నారు. ఆచార్య సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఫిబ్ర‌వ‌రి 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు…