Tag: Karthi

అజిత్ కు అంత సీన్ లేదు.. కాబట్టే ఈ రేట్

కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు అజిత్. అతనికి మాస్ తో పాటు క్లాస్ లో కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ లో అజిత్ ఉన్నాడు. అజిత్ సినిమా అంటే…

ఆహా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా న‌వంబ‌ర్ సర్దార్

సీక్రెట్ ఏజెంట్లు రోగ్‌గా మారిన‌ట్లు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూపించ‌టం అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది, సీక్రెట్ ఏజెంట్స్‌ ఉద్దేశాలను, వారి నిజమైన వ్యక్తిత్వాలను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వారిని ఆడియెన్స్ ప్ర‌శ్నిస్తుంటారు. అలాంటి సీట్ ఎడ్జ్ మూమెంట్ , ఎంగేజింగ్, ఎంట‌ర్‌టైనింగ్…

హీరో కార్తి 25వ చిత్రం ‘జపాన్’ ప్రారంభం

విలక్షణమైన నటనతో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ  వినోదాత్మక చిత్రాలు అందించడంలో హీరో కార్తి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 2022 వరుస విజయాలతో కార్తికి బ్లాక్ బస్టర్ ఇయర్ గా నిలిచింది. వరుసగా మూడు సూపర్‌ హిట్‌ లను అందుకున్నారుసగుని’,’కాష్మోరా’,’తీరన్ అధిగారమ్ ఒండ్రు’,’ఖైదీ’,’సుల్తాన్’ వంటి 5 సూపర్‌హిట్ చిత్రాల తర్వాత హీరో కార్తి 6వ సారి ప్రతిష్టాత్మక చిత్రం ‘జపాన్’ కోసం డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ మరోసారి జతకలిశారు. వినోదంతో పాటు సామాజిక విలువలతో చిత్రాలు అందించే రాజు మురుగన్ ‘జపాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు- డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్, రాజు మురుగన్ కాంబినేషన్ లో వచ్చిన ‘జోకర్’ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ కార్తి ‘జపాన్’ కోసం రాబోతుంది. కార్తికి ఇది 25వ సినిమా కావడం మరింత విశేషం.  ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్‌ జోడి కడుతోంది. అల్లు అర్జున్ ‘పుష్ప’లో ‘మంగళం శీను’ పాత్రలో ఆకట్టుకున్న సునీల్ ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం.తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్‌ గా 25 ఏళ్ల అనుభవంతో పాటు ‘కోలి సోడా’,’కడుగు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను నిరూపించుకున్న విజయ్ మిల్టన్ ‘జపాన్’ చిత్రంతో తొలిసారిగా నటిస్తున్నారు.బెస్ట్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ గా 2020 నేషనల్ అవార్డ్ గెలుచుకున్న జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా,  నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.’జపాన్’ పూజా కార్యక్రమాలు మంగళవారం (8.11.2022) ఉదయం గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌ బెస్ట్ విశేష్ అందించారు. త్వరలోనే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. రాజుమురుగన్ – కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న జపాన్ ప్రేక్షకుల్లో  భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.’జపాన్’ అభిమానుల అంచనాలను మించేలా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ‘జపాన్’ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.

కార్తి ‘సర్దార్’ ట్రైలర్ విడుదల

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ ల తాజా చిత్రం ‘సర్దార్’ బ్రిలియంట్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిర్మాతలు తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు.కార్తిని మారువేషంలో సర్దార్‌గా, పబ్లిసిటీ క్రేజ్ వున్న ఇన్‌స్పెక్టర్ విజయ్…

కార్తి ‘సర్దార్’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్..

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల…

పొన్నియన్ సెల్వన్ 1 మూవీ రివ్యూ

రివ్యూ :- పొన్నియన్ సెల్వన్ 1తారాగణం :- విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్‌ రాజ్, శోభిత దూళిపాళ్లఉడిటింగక :- శ్రీకర్ ప్రసాద్సంగీతం :- ఏ ఆర్ రెహ్మాన్సినిమాటోగ్రఫీ :- రవి వర్మన్నిర్మాతలు :- మణిరత్నం,…

మరోసారి సుల్తాన్ తో రష్మిక మందన్నా

కంట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే ఫస్ట్ రో లో ఉండే బ్యూటీ రష్మిక మందన్నా. సౌత్ తో పాటు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూకుడు చూపుతోందీ కన్నడ కస్తూరి. వరుసగా భారీ సినిమాలు చేస్తోంది. ప్రతి…

దీపావళి కూడా తమిళ్ స్టార్స్ దేనా..

ఏ భాషలో అయినా.. పండగ సీజన్స్ లో ఆయా భాషల్లోని హీరోల సినిమాలు వస్తే చూడాలనుకుంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా పెద్ద పండగలైతే ఇంక చెప్పేదేముందీ.. స్టార్ హీరోల కటౌట్సే కట్టాలని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తారు. ఈ సారి దసరాకు చిరంజీవి, నాగార్జున…

దసరాను డబ్బింగ్ సినిమాలకు ఇచ్చేస్తారా..?

దసరా వచ్చిందంటే చాలా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ సారి కూడా ఆ సందడి ఉంది. కానీ ఇద్దరు వెటరన్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున ఫైట్ లో ఉన్నారు. వారు కూడా ఈ ఫైట్ ఎందుకు అనుకుని…