ఈ 16న ప్రసారం కానున్న ‘జీ కుటుంబం అవార్డ్స్ 2022’
హైదరాబాద్, అక్టోబర్ 12, 2022: రోజురోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ‘జీ తెలుగు’ ఈ జర్నీలో తమతో పాటు నడిచిన నటులని, డైరెక్టర్లని, రచయితలని, ప్రొడ్యూసర్లని, ఇతర జీ కుటుంబ సభ్యులని ప్రోత్సయించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్’…