మహేష్ బాబు తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. నెక్ట్స్ ఎవరో..
పాత సినిమాలకు కొత్త రంగులద్దడం.. కొత్త టెక్నాలజీని యాడ్ చేసి మళ్లీ రిలీజ్ చేయడం అనేది పాత ట్రెండే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి.. తెలుగులో ఈ ట్రెండ్ ను మరింత పెంచుతున్నారు స్టార్ హీరోల ఫ్యాన్స్. ఇప్పటికే సూపర్ స్టార్…