ad

Tag: ఆర్ఆర్ఆర్

పుష్ప ఖాతాలో రేర్ రికార్డ్..

ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటుతూనే ఉంది. ఎన్నో రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ క్రేజ్ ను పెంచిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని ఏరియాల్లోనూ…

ఎన్టీఆర్ తీరుపై ఫ్యాన్స్ లో అసహనం ..?

యంగ్ టైగర్  పై ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారా..? ఆయన ప్లానింగ్ చూసి ఫీలవుతున్నారా..? అసలు కొరటాలతో సినిమా విషయంలో వాళ్లంతా డిజప్పాయింట్ అవుతున్నారా..? అంటే అవుననే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మామూలుగా ఫ్యాన్స్ కోసం ఏమైనా చేసే యంగ్ టైగర్ మరి…

అతనికి లేదు.. మీకైనా ఉండాలి కదా కీరవాణి గారూ ..?

ఒకరు తప్పు చేశారు అని చెప్పడానికి అలాంటి తప్పును మనమూ చేసి చెప్పక్కర్లేదు. హుందాగా చెప్పొచ్చు. మరీ కోపం వస్తే కాస్త పరుషంగా మాట్లాడొచ్చు. కానీ దారుణమైన బూతు పదాలు వాడటం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. అదీ ఒక…

ఎన్టీఆర్ ..వెట్రిమారన్.. అసలు నిజం ఏంటీ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతకు ముందు హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడి వారిని ఆకట్టుకున్నా.. ఈచిత్రంలోని తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. దీంతో అతని నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ప్యాన్ ఇండియన్ లెవెల్లో…

ఎన్టీఆర్ కు రెండో హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ బ్యూటీ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త ఆలస్యమైనా దూకుడు పెంచాడు. ఆ మధ్య వరుసగా రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. నిజానికి 2018లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత మళ్లీ ఆర్ఆర్ఆర్ తోనే కనిపించాడు ఎన్టీఆర్.…

బర్త్ డే రోజే యంగ్ టైగర్ బ్లాస్టింగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత పెరిగిన ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను కాపాడుకునేందుకు వరుస ప్రాజెక్ట్స్ తో వస్తున్నాడు. ఆల్రెడీ రీసెంట్ గా తన బర్త్ డే రోజునే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేశాడు. అందులో ముందుగా…

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. ఇది కదా కావాల్సింది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ఒకటి ఊహించిందే అయినా మరోటి మాత్రం చాలామంది ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఈ రెండు అనౌన్స్ మెంట్స్ లోనూ ఎన్టీఆర్ ను నెక్ట్స్ లెవల్లో చూడబోతున్నారు అనే…

బాలీవుడ్ మరింత ఏడిపించబోతున్న సౌత్

బాలీవుడ్లో సౌత్ సినిమాల హంగామా గత ఆరు నెలలుగా ఓ రేంజ్ లో కనిపించింది. అల్లు అర్జున్ పుష్పతో మొదలైన ఈ హడావిడి, కెజిఎఫ్ ఛాప్టర్ 2తో తారా స్థాయికి చేరింది. మధ్యలో ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ సినిమాల సక్సెస్…

50రోజుల పోస్టర్ పడగానే బుల్లితెరపైకి ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. అదేంటీ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా అనుకుంటున్నారు కదా..? నిజమే.. కానీ ఇప్పుడు ఏ సినిమాకైనా రెండు రిలీజ్ లు.. ఇంకా చెబితే మూడు రిలీజ్ లు ఉంటున్నాయి. ఒకటి థియేటర్స్ లో రెండోది ఓటిటిలో..…

ప్యాన్ ఇండియా.. ఈ పదం వణికిపోతోన్న బాలీవుడ్

ప్యాన్ ఇండియా.. ఏ ముహూర్తాన ఈ పదం వచ్చిందో కానీ.. అప్పటి నుంచి బాలీవుడ్ కాస్త ఆందోళనగానే ఉంటోంది. మొదట్లో ఏదో ఒకటీ రెండు సినిమాలతో ఆగిపోతుందిలే అనుకున్నారు. కానీ బాహుబలితో మొదలైన ఈ మాట.. ఇప్పుడు రోజు రోజుకూ పెరుగుతోంది.…