Big Story Box Office Breaking News Latest News Movies

హిట్ కూడా కొడతాడా

విశ్వక్ సేన్.. డిఫరెంట్ యాటిట్యూడ్ తో తనకంటూ కొంత క్రేజ్ తెచ్చుకున్న కుర్రాడు. దర్శకుడవుదామని వచ్చి హీరోగా మారాడు. హిట్లు లేకపోవడంతో తన దర్శకత్వంలోనే లాస్ట్ ఇయర్ ఫలక్ నుమాదాస్ అంటూ ఓ సినిమాతో కొంత వరకూ ఫర్వాలేదనిపించుకున్నాడు. హిట్ కాదా అనేది పక్కన బెడితే తనే నిర్మించుకున్న ఆ చిత్రంతో కమర్షియల్ గా లాస్ అయితే చూడలేదు. మొత్తంగా ఫలక్ నుమా తర్వాత నాని నిర్మాణంలో సినిమా మొదలవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ‘హిట్’ అనే టైటిల్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

ఎన్టీఆర్ పై రూమర్స్ కు చెక్ పెడుతోన్న త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఆరు నెలల వరకూ ఆలస్యం అయింది. దీంతో తను ముందే ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్ట్స్ కూడా డిలే కాబోతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అంటూ రోజుకో వార్త షికారు చేస్తోంది. రీసెంట్ గా తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో […]

Big Story Box Office Breaking News Latest News Movies

  విజయనిర్మలకు విగ్రహం

తెలుగు సినిమా కీర్తిని ఎల్లలు దాటించిన నటీమణి, దర్శకురాలుగా విజయనిర్మల పేరు అజరామరం. గతేడాది కన్నుమూసిన ఈ దిగ్దర్శకురాలి జయంతి ఈ నెల 20న. సూపర్ స్టార్ కృష్ణను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న విజయనిర్మల ఆయనతో దాదాపు నాలుగుదశాబ్ధాలకు పైగా అనుబంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో కన్నుమూసిన తర్వాత కృష్ణ ఒంటరిగా మారిపోయాడు. ఇక తన జయంతి సందర్భంగా ఈ నెల 20న నానక్ రామ్ గూడలోని ఆమె నివాసంలోనే ఓ కాంస్య విగ్రహాన్ని స్థాపించబోతున్నారు. పరిశ్రమలోని […]

Big Story Box Office Breaking News Latest News Movies

వైజాగ్ కు వెళుతున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు.. హీరోగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగానూ తిరుగులేకుండా రాణిస్తున్నాడు. అటు యాడ్స్ లోనూ సౌత్ నుంచి అత్యధిక బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ అనే ప్లేస్ లో నిలిచిన సూపర్ స్టార్ కొత్త బిజినెస్ ఆరు థియేటర్లు పన్నెండు షోస్ గా వెలిగిపోతోంది. అదే ‘ఏ.ఎమ్.బి సినిమాస్’. ఏసియన్ గ్రూప్ తో కలిసి సంయుక్తంగా మొదలుపెట్టిన ఈ మల్టీస్క్రీన్ బిజినెస్ అద్భుతంగా సాగుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని […]

Big Story Box Office Breaking News Latest News Movies

 ప్రభాస్ కోసం ఇన్ని రూమర్స్ ఎందుకు

నేషనల్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ పై రోజుకో రూమర్ హల్చల్ చేస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం వరకూ అనుష్కతో ముడిపడి ఉండేవా రూమర్స్. ఏమైందో కానీ ఈ మధ్య అనుష్కతో ప్రభాస్ కు ముడిపెట్టి ఎవరూ మాట్లాడటం లేదు. ప్రస్తుతం ‘ఓ డియర్’(జాను నుంచి మారిన వర్కింగ్ టైటిల్)సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో అస్సలు గ్యాప్ లేకుండా చాలా వేగంగా షూటింగ్ చేస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈచిత్రాన్ని […]

Big Story Box Office Breaking News Latest News Movies

అమలాపాల్ విడిపోయింది ఆయన వల్ల కాదట

అమలాపాల్.. సౌత్ లో తనదైన ముద్రవేసి నటి. లాస్ట్ ఇయర్ న్యూడ్ గానూ నటించి సంచలనం సృష్టించింది. వైవిధ్యమైన సినిమాలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే అమలాపాల్ కొన్నాళ్ల క్రితం దర్శకుడు ఎఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లి ఎన్నాళ్లో నిలవలేదు. తనకు ఇతర ‘హీరో’తో ఎఫైర్ ఉందనే కారణంతో ఆ ఇద్దరూ విడిపోయారు. ఆ క్రమంలో చాలామాటలు వినిపించాయి. అయితే ఈ వ్యవహారంలో ఓ దర్శకుడు అమలాపాల్, విజయ్ విడిపోవడానికి కారణం […]

Big Story Box Office Breaking News Latest News Movies

విజయ్ దేవరకొండపై విమర్శలు వర్షం

సడెన్ స్టార్ గా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ కాగానే మనోడి రేంజ్ మారిపోయింది. కంప్లీట్ గా తనను తాను ఓ పెద్ద స్టార్ గా ఊహించుకున్నాడు. నిజానికి డియర్ కామ్రేడ్ బ్లాక్ బస్టర్ అయి ఉంటే అతని రేంజ్ నిజంగానే అతను అనుకున్నట్టుగానే మారేది. అదే కాక అంతకు ముందు నోటా కూడా పోయింది. డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

దమ్ముంటే నన్ను ఆపు – నాని

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘వి’ టీజర్ విడుదలైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీలో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటించారు. నాని నెగెటివ్ రోల్ చేస్తున్నాడని ముందు నుంచీ చెప్పినట్టుగానే ఈ టీజర్ అలాగే ఉంది. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా, నాని ఓ సీరియల్ కిల్లర్ గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ఇంద్రగంటి చిత్రాలకు భిన్నంగా ఓ రేంజ్ వయొలెన్స్ తో […]

Big Story Box Office Breaking News Latest News Movies Politics

 ‘ఆర్ఎస్ఎస్ చీఫ్’ అంత తెలివి తక్కువ వాడా..?

ఆర్ఎస్ఎస్.. దేశంలోని అతి పెద్ద హిందూత్వ సంస్థ. కొందరు దాన్ని ఐసిస్ తో కూడా పోలుస్తుంటారు. అయితే హిందూత్వ రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని చెప్పుకునే ఈ సంస్థ నుంచి గతంలో చాలామంది దేశ రాజకీయాలు, ఇతర వ్యవహారాలపై కమెంట్స్ చేస్తూ ఇతరులకు లక్ష్యంగా మారిపోయారు. ముఖ్యంగా హిందూయేతర, మైనారిటీస్ గురించి వారు చేసే వ్యాఖ్యలు దారుణంగా ఉంటాయనేది కాస్త ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమౌతుంది. మొత్తంగా ఈ సారి మరీ అంత పెద్ద మైనస్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

విలన్ ను శోభన్ బాబును చేశారుగా

నటులకు ఎల్లలు ఉండవు. నిజమైన ఆర్టిస్ట్ అయితే ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. రీసెంట్ గా తెలుగులో ‘అశ్వథ్థామ’ చిత్రంలో తన విలనీతో ఓ రకంగా భయపెట్టినంత పనిచేశాడు బెంగాలీ ఆర్టిస్ట్ జిషుసేన్ గుప్తా. అరవింద్ స్వామి తర్వాత అంత హ్యాండ్సమ్ విలన్ గా అతన్నే చెప్పుకున్నారంతా. మరోవైపు నటుడుగా అదరగొట్టాడు. దీంతో అతని గురించి మెల్లగా సౌత్ అంతా తెలిసిపోతోంది. ఇప్పటికే తెలుగులో మరికొన్ని ఆఫర్స్ అతని కోసం వెయిట్ చేస్తోన్న తరుణంలో తమిళ్ […]