బేబి రివ్యూ

  • ప్రస్తుత యువతరం ప్రేమ వ్యవహారాలను (పోకడలు) ప్రేక్షకులకు వివరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
  • ఆనంద్, వైష్ణవి పోటీపడి నటించారు..
  • చివరి 15 నిమిషాలు (క్లైమాక్స్) నిరాశపరిచింది.
  • ఈ సినిమా మొత్తం తెలుగు ఇండస్ట్రీ వారినే పెట్టి ప్రోత్సహించినందుకు నిర్మాతలు SKN,ధీరజ్ లకు ప్రత్యేక అభినందనలు..
  • ఫైనల్ గా : నేటి యువత కు నచ్చే సినిమా…

Telugu70mm Rating – 3.25/5

Related Posts