కొన్నిసార్లు కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి నిర్మాణంలో ఉండిపోతుంటాయి. అలాంటి వాటిల్లో ఎక్కువ భాగం ఆర్థిక పరమైన కారణాలే కావచ్చు. చియాన్ విక్రమ్ నటించిన ‘ధృవ నచ్చత్తిరమ్’ సినిమాది అదే పరిస్థితి. 2016లోనే చిత్రీకరణ

Read More

తెలుగులో జయత్రయం.. జయసుధ, జయప్రద, జయచిత్ర విజయయాత్ర పూర్తయ్యాక…శ్రీదేవి బాలీవుడ్ కి తరలివెళ్లాక…ఎర్లీ ఎయిటీస్ లో ఊపందుకుంటున్న కుర్ర హీరోల పక్కన ఓ చలాకీ హీరోయిన్ అవసరమయ్యింది. ఆ అవసరాన్ని తీర్చడానికి తెలుగు తెర

Read More

మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే శ్రీ లీలనే చెప్పాలి. అబ్బో తన బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ మొత్తం విషెస్ చెప్పిందంటే మాటలా.. ఇప్పుడు తన చేతిలో ఎన్ని సినిమాలున్నాయో అన్ని పోస్టర్స్ పడ్డాయా..?

Read More

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి

Read More

వెర్సటైల్ హీరో నాగశౌర్య డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’ రెండు వారాల్లోపు థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై అనీష్‌ ఆర్‌

Read More

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. కృష్ణ వ్రింద విహారిలోని తార నా తార పాట‌ విడుద‌ల అయింది. నాగ శౌర్య , షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ స్వరపరిచారు మహతి. లీడ్ పెయిర్ బైక్ రైడ్‌ కివెళ్ళడం, షిర్లీ కౌగలించుకున్నపుడు శౌర్య మదురమైన అనుభూతిని పొందడం, ప్రేమికులిద్దరూ వెచ్చని రాత్రిలో హాయిగా విహరించడం లవ్లీగా వుంది. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం యూత్‌ఫుల్‌ గా ఉంది. నకాష్ అజీజ్ పాటని బ్రిలియంట్ గా పాడారు. అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ‘కృష్ణ వ్రింద విహారి’ సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.

Read More

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమల్లో విడాకులు అనే మాట మోత మోగిపోతోంది. రీసెంట్ గా నాగచైతన్య, సమంతల విడాకులు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. అందుకు కారణాలేంటనేది ఎవరికి తోచింది వారు అనుకున్నారు. ఏదైతేనేం

Read More