Hyper Adi

Mega Prince campaign in Pithapuram

Mega commotion continues in Pithapuram constituency where Pawan Kalyan is contesting. All mega team is buzzing in Pithapuram to win…

5 days ago

పిఠాపురంలో మెగా ప్రిన్స్ ప్రచారం

పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మెగా హంగామా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ని ఎమ్మేల్యేగా గెలిపించేందుకు మెగా టీమ్ అంతా పిఠాపురంలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే…

5 days ago

‘భలే ఉన్నాడే!’ సాంగ్.. వైవిధ్యంగా ఆకట్టుకుంటోన్న రాజ్ తరుణ్

పక్కింటబ్బాయి తరహా పాత్రల్లో ఒదిగిపోవడంలో ముందుంటాడు రాజ్ తరుణ్. ఇప్పుడు అలాంటి తరహా పాత్రనే 'భలే ఉన్నాడే!' సినిమాలో చేస్తున్నాడు. చీరలు బిజినెస్ చేసే కుర్రాడిగా ఈ…

3 weeks ago

Salman Khan’s younger brother in Telugu again

Arbaaz Khan is not only Salman Khan's younger brother but also a unique actor. Arbaaz, who acted in many films…

3 months ago

మరోసారి తెలుగులో సల్మాన్ ఖాన్ తమ్ముడు

సల్మాన్ ఖాన్ తమ్ముడుగానే కాకుండా విలక్షణ నటుడిగానూ అర్భాజ్ ఖాన్ కి మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన అర్భాజ్.. చిరంజీవి 'జై…

3 months ago

యాంకర్ తో సుడిగాలి సుధీర్ కాదు.. ఆది లవ్ స్టోరీ

జబర్దస్త్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అడల్ట్ జోకులే కాదు.. అందులోని ప్రేమకథలు కూడా అలాంటి ఫేక్ లవ్ స్టోరీతోనే ఫేమ్ అయ్యాడు సుడిగాలి సుధీర్, రష్మి. ఈ…

9 months ago

ధనుష్ ‘సార్’ డిసెంబర్ 2 , 2022 న విడుదల

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్…

2 years ago

‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ: విశ్వక్ సేన్

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద…

2 years ago

విశ్వక్ సేన్’దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌ తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్సకత్వంలో రాబోతున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. నివేదా పేతురాజ్ కథానాయిక. దాస్ కా ధమ్కి రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్.  తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్‌ వుంటుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు చిత్రాలకు  స్టెంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజి తో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్‌ లోని సారధి స్టూడియోస్‌ లో వేసిన భారీ సెట్‌ లో షూటింగ్ జరుగుతోంది. ఫుకెట్‌ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్‌ ను, స్పెయిన్‌ లో ఒక చిన్న షెడ్యూల్‌ ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ ను పర్యవేక్షించారు. చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా,  లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

2 years ago

ఈటీవీకి కోలుకోలేని దెబ్బ.. ‘స్టార్ మా’కు సుధీర్ రష్మీ జోడి జంప్

స్టార్ మా ఈ హోళికి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. సుధీర్ రష్మీ జోడిని స్టార్ మాకు తీసుకొచ్చేశారు. తగ్గేదేలే అంటూ స్టార్ మాలో ఈ హోళికి…

2 years ago