పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ఓ రివెంజ్ డ్రామా..?
పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్.. ఈ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఈ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఆ టైమ్ కు పవన్ కు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్…
పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్.. ఈ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఈ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఆ టైమ్ కు పవన్ కు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్…
సంక్రాంతి వార్ ఫిక్స్ అయిపోయింది. ప్రధానంగా పోటీ అంతా చిరంజీవి, బాలకృష్ణల మధ్యే ఉంటుందని అంతా భావిస్తున్నా.. థియేటర్స్ చేతిలో ఉండటం వల్ల దిల్ రాజు కూడా తన వారసుడుచిత్రాన్ని భారీగానే విడుదల చేస్తున్నాడు. దీంతో వారసుడు హీరో విజయ్ కూడా…
నారీ నారీ నడుమ మురారి అంటే ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అలాగే.. ఒక రాధ ఇద్దరు కృష్ణులు అన్నప్పుడూ వినోదం పంచారు. కానీ ఇప్పుడు ఇద్దరు హీరోలు.. ఒక హీరోయిన్ గా మారింది సిట్యుయేషన్. అలాగని ఇక్కడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. బట్.. ఇందుకోసం…
సంక్రాంతి వార్ ఫిక్స్ అయింది. కానీ ఎవరు ఎప్పుడు వస్తున్నారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ముఖ్యంగా ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఫైట్ దిగుతుండటంతో మరోసారి అటు ఇండస్ట్రీతో పాటు ఇటు…
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీమ్ మొత్తం కొత్త షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. మెగా154 ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో దర్శకుడు బాబీ కల నిజమైనట్లయింది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్- ప్యాకెడ్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్ లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం పుష్ప. ఈ సినిమా బన్నీ, సుక్కు.. ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అదుచేత నార్త్ లో పుష్ప చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో అని ఫ్యాన్స్…
యాంకర్ – మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన భారీ,…
వరుసగా విజయాలు రావడం అనేది సినిమా పరిశ్రమలో అరుదుగానే జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని.. ఎంత పకడ్బందీగా కథలు ఎంచుకున్నా.. వైఫల్యాలను ఎవరూ ఆపలేరు. అది స్మాల్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ వర్తిస్తుంది. కకాపోతే కొన్నిసార్లు మాత్రమే కంటిన్యూస్…
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడం విశేషంగా. దీంతో ఆచార్య కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు…
యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల శృతి హాసన్. అనగనగా ఓ థీరుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సస్ సాధించకపోవడంతో ఈ అమ్మడు కెరీర్ అనుకున్నంతగా ముందుగా సాగలేదు. అయినప్పటికీ.. పవర్…