పద్మవిభూషణ్ చిరంజీవి ముఖ్య అతిథిగా డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి అయిన మే 4న డైరెక్టర్స్ డే గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోజు దర్శకుల సంఘం హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో భారీ ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారట. ఇంకా.. ఈ ఈవెంట్ కి అందరు దర్శకులతో పాటు.. చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు కూడా హాజరుకానున్నారట. ఈ వేడుకను ఈసారి అంగరంగ వైభవంగా జరపడానికి దర్శకుల సంఘం సన్నాహాలు చేస్తుంది.

Related Posts