గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈరోజు (మార్చి 27). ఈ సందర్భంగా తన భార్య ఉపాసన, కూతురు క్లింకారా తో కలిసి తిరుమలకు వెళ్లాడు చరణ్. సుప్రభాత సేవలో తిరుమల వెంకటేశుని దర్శించుకున్నాడు.

Read More

తిరుపతి వెంకటేశ్వరుడు అంటే దేశవ్యాప్తంగా కోట్లమందికి ఆరాధ్య దైవం. ప్రపంచంలోనే అత్యధిక భక్తులు సందర్శించే దేవాలయం తిరుమల. అలాంటి చోటును అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఆలయ పరిసరాలు మొత్తం ఆ దేవదేవుని ఆశిస్సులతో

Read More