భార్య ఉపాసన, కూతురు క్లింకారతో తిరుమలలో రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈరోజు (మార్చి 27). ఈ సందర్భంగా తన భార్య ఉపాసన, కూతురు క్లింకారా తో కలిసి తిరుమలకు వెళ్లాడు చరణ్. సుప్రభాత సేవలో తిరుమల వెంకటేశుని దర్శించుకున్నాడు.

చరణ్ అత్తామామలు కూడా వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత రామ్ చరణ్ తొలిసారి స్వామి దర్శనం చేసుకున్నాడు

Related Posts