ad

Tag: Superstar Mahesh Babu

అదరగొడుతోన్న సర్కారువారి పాట కలెక్షన్స్ ..

మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్లో వచ్చిన కమర్షియల్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట హంగామా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఆడియన్స్ నుంచి హిట్ టాక్ ని, విమర్శకుల నుంచి నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద…

కంటెంట్ వీక్.. కలెక్షన్స్ స్ట్రాంగ్.. బాక్సాఫీస్ పై సర్కారువారి దండయాత్ర

కంటెంట్ వీక్ గా ఉన్నా కలెక్షన్స్ వస్తున్నాయంటే.. అది ఆ సినిమాలో ఉన్న కటౌట్ వాల్యూగానే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు రికార్డ్ కలెక్షన్స్ సాధించినా.. బలమైన కథలు మాత్రం కనిపించడం లేదు. అయినా కలెక్షన్స్ వస్తున్నాయంటే…

ఫస్ట్ డే మహేష్ బాబుదే.. రికార్డ్ కలెక్షన్స్

స్టార్ హీరోల సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ వేరే ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఓపెనింగ్స్ తోనే కొన్నవాళ్లు.. కొన్ని ఏరియాల్లో గట్టెక్కే పరిస్థితి కూడా ఉంటుంది. నిన్న విడుదలైన సర్కారువారి పాట కూడా అలాగే భారీ ఓపెనింగ్స్ తో…

ఈ సారి సమ్మోహనపరుస్తారా ..?

బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ వారసత్వంగా వచ్చాడు అని చెప్పలేం. ఎందుకంటే ఆ బ్యాక్ గ్రౌండ్ ను వాడుకుని అతను ఎదగడం లేదు. తనదైన టాలెంట్ తోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్లేస్ సంపాదించుకుంటున్నాడు. చిన్న సినిమాలతో మొదలైనా.. మీడియం…

ఆచార్య రూట్ లోనే సర్కారువారి పాట..?

అనుకున్నది ఒక్కటీ.. అయినది ఒక్కటీ అనే పాట సినిమా పరిశ్రమకు చాలాసార్లు వర్తిస్తుంది. భారీ అంచనాలున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటాయి. అసలే మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేని మూవీస్ సూపర్ హిట్ అనిపించుకుంటాయి. ఈ రెండిటి మధ్య అంచనాలు…

మేజర్ ట్రైలర్ టాక్ – ఎక్స్ ల్లెంట్ విత్ ఎమోషన్స్ అండ్ యాక్షన్

మేజర్.. అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసిన సినిమా. అందుకు కారణం.. 26/11 అటాక్స్ లో ఎంతోమంది ప్రాణాలు కాపాడి.. అవసరమైతే నా ప్రాణాలను ఇస్తాను కానీ.. దేశాన్ని కాదు అని నినదించి మరణించిన వీర జవాన్…

పవన్ పేరుతో చీప్ ట్రిక్స్ అవసరమా మహేష్ ..?

పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న వైబ్రేషన్ గురించి అందరికీ తెలుసు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా తరగని ఫ్యాన్స్. కమర్షియల్ గా లాస్ లు రాని ఛరిష్మా పవన్ సొంతం. కొన్నాళ్లుగా పొలిటికల్ గా బిజీగా ఉన్నా.. వకీల్ సాబ్, భీమ్లా…

పవన్ తో స్నేహం త్రివిక్రమ్ కు శాపం కాబోతోందా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినిమా రచయితగా తిరుగులేని ముద్రవేసినవాడు. పంచ్ డైలాగ్ లను పరిచయం చేసి ఆ తర్వాత అంతా తననే ఫాలోఅయ్యేలా చేసిన ప్రతిభావంతుడు. నిగూఢమైన భావాలను కూడా సింపుల్ గా చెప్పడం.. సింపుల్ గా చెప్పే చోట పంచ్…

సర్కారు వారి పాట తర్వాత చైతన్యతోనేనా..?

తెలుగులో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో పరశురామ్ ఒకరు. తీసింది ఆరు సినిమాలే అయినా యూత్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ లో గుర్తింపునిచ్చే సినిమాలను తీసి సక్సెస్ అయ్యాడు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట…

సర్కారువారి పాట అదిరిపోయే అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న సినిమా సర్కారు వారి పాట. మే 12న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆచార్య సినిమా హడావిడీ కోసం ఆపారు.…