సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు, గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌ర్కారు వారి పాట‌. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న కేర‌ళ కుట్టి కీర్తి సురేష్ న‌టిస్తుంది.

Read More