Rajendra Prasad

వీరుడు మహా బోర్ అంటగా

శివకార్తికేయన్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఓ మంచి కథతోనే వస్తాడు అని నమ్ముతారు తమిళ్ ప్రేక్షకులు. వారిలో అతనిపై ఉన్న నమ్మకం అలాంటిది. అతని…

10 months ago

ఇద్దరూ కలిసి ఇంత వయొలెన్స్ కు నాంది పలికారేంటీ.. ?

అల్లరి నరేష్ అనగానే అతని ఇమేజ్ కళ్ల ముందు కనిపిస్తుంది. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ తరహాలో కామెడీ హీరోగా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. బట్…

1 year ago

దిల్ వాలా షూటింగ్ ప్రారంభం

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలరా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం 'దిల్ వాలా'.క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్రంలో మెరిసే మెరిసే ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా నటిస్తున్నారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

2 years ago

‘అనుకోని ప్రయాణం’ చిత్రం ఘన విజయం

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన…

2 years ago

మాటే మంత్రము ఫస్ట్ లుక్ రిలీజ్

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా "మాటే మంత్రము". ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ…

2 years ago

కేజీఎఫ్ సంగీత దర్శకుడి నుంచి వస్తున్న శాసనసభ

కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలకు రవిబసుర్ అందించిన సంగీతం, నేపథ్య…

2 years ago

“రావణ కళ్యాణం” గ్రాండ్ గా ప్రారంభం

సింహా ప్రధాన పాత్రలో హాల్సియాన్ మూవీస్ , ఎంఎఫ్ఎఫ్  ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై  ప్రొడక్షన్ నెం 1 గా జెవి మధు కిరణ్ దర్శకత్వంలో నూతన చిత్రం "రావణ కళ్యాణం" పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇవ్వగా, వివి వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.పాన్ ఇండియా మూవీగా  తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి సింహా నిర్మిస్తున్నారు. ఆలూరి సురేష్,  సింహా సమర్పకులు. సందీప్ మాధవ్ , రాజేంద్ర ప్రసాద్,  దీపికా, శత్రు, మధునందన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనంతరం సింహా మాట్లాడుతూ.."రావణ కళ్యాణం" చాలా ఆసక్తికరమైన కథ. వంగవీటి, జార్జ్ రెడ్డి చిత్రాల్లో అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసిన శాండీ ఈ చిత్రంలో భాగం కావడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రధన్ సంగీతం ఈ చిత్రానికి మరో పెద్ద అసెట్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. జాతిరత్నాలు చిత్రంలో సిద్దం మనోహర్ విజువల్స్ నాకు చాలా ఇష్టం. ఈ కథకు ఆయన విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. శరత్ రవి, శత్రు, రాజేంద్ర ప్రసాద్ లాంటి అనుభవం గల నటులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, ఈ సినిమా చుస్తునప్పుడు ప్రేక్షకులు కూడా అంతే ఎక్సయిట్ అవుతారు'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. "రావణ కళ్యాణం"  పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నాం. తెలుగు, తమిళ్. హిందీ, కన్నడలో ఒకేసారి విడుదల చేయబోతున్నాం'' అన్నారు.ఈ చిత్రానికి సిద్దం మనోహర్  సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. భవానీ ప్రసాద్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి  శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తారాగణం : సింహా, సందీప్ మాధవ్,  రాజేంద్ర ప్రసాద్,  దీపికా , రీతు గాయత్రి (పరిచయం),  శత్ర,  రాజ్‌కుమార్ కాసి రెడ్డి, మధునందన్, గుండు సుదర్శన్ , అనంత్ తదితరులు సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం:- జెవి మధు కిరణ్ సినిమాటోగ్రఫీ :- సిద్దం మనోహర్ సంగీతం:- రాధన్ ఎడిటర్:- శ్రీకాంత్ పట్నాయక్ డైలాగ్స్:- భవానీ ప్రసాద్ యాక్షన్ :- గణేష్ ఆర్ట్ :- దేవా లిరిక్స్:- రెహమాన్, రాంబాబుగోసల, కాసర్ల శ్యామ్ కొరియోగ్రఫీ:- జానీ, షరీఫ్ పీఆర్వో :- వంశీ శేఖర్

2 years ago

నేచురల్ స్టార్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు

నేచురల్ స్టార్ నాని.. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఇమేజ్ ను పెంచుకున్న హీరో. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ స్టార్ గా ఎదిగాడు. చూడగానే పక్కింటి అబ్బాయిలా…

2 years ago

మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ

రివ్యూ :- మాచర్ల నియోజకవర్గంతారాగణం :- నితిన్, కృతిశెట్టి, సముద్రఖని, వెన్నెల కిశోర్, ఇంద్రజ, మురళీశర్మ, రాజేంద్ర ప్రసాద్ తదితరులుసంగీతం :- మహతి స్వరసాగర్సినిమాటోగ్రఫీ :- ప్రసాద్…

2 years ago

ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు మూవీ ప్రెస్ మీట్

Organic Mama Hybrid Alludu Movie Press Meet https://www.youtube.com/watch?v=VwE-OoS-UkI&t=389s        

2 years ago