నారా చంద్రబాబు నాయుడుతో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చంద్రబాబు ఎప్పుడు పిలిచినా వస్తారు ఆయన. ఆ మధ్య ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాళ్లో కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.

Read More

సీనియర్ నిర్మాతగా నట్టికుమార్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు. తీసేవన్నీ చిన్న సినిమాలే. అయినా ఓ పెద్దరికం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ మేరకు ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా కనిపిస్తుంటాడు.

Read More