టాలీవుడ్ టైర్ టూ హీరోస్ లో మంచి జోష్‌ లో ఉన్నాడు నిఖిల్. కార్తికేయ 2తో అనుకోకుండా ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన 18పేజెస్ ఏమంత

Read More

చిన్న సినిమాలతో పరిచయమైన తెలుగులో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు నిఖిల్. ఇప్పటి వరకూ భారీ బడ్జెట్ సినిమా అనే మాట అతను వినలేదు. కానీ మినీ బడ్జెట్ మూవీ కార్తికేయ2తో భారీ కలెక్షన్స్

Read More

HIT2తో డబుల్ హ్యాట్రిక్ హిట్‌ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశారు. గూఢాచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్”ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాట “ప్రీ విజన్” వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఫార్మల్ అవుట్ ఫిట్ లో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌ లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అడివి శేష్ మేకోవర్‌ అయ్యారు. ప్రీవిజన్ విషయానికి వస్తే, శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 2023లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు. కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలు, ఇంటర్నేషనల్ టీం పరంగా G2 అద్భుతంగా ఉంటుంది. పోస్టర్, ప్రీ-విజన్‌ లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. తారాగణం: అడివి శేష్ సాంకేతిక సిబ్బంది: దర్శకుడు: వినయ్ కుమార్ సిరిగినీడి కథ: అడివి శేష్ నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పీఆర్వో: వంశీ-శేఖర్ మార్కెటింగ్: ఫస్ట్ షో

Read More

యంగ్ హీరో నిఖిల్ మంచి స్వింగ్ లో ఉన్నాడిప్పుడు. కార్తికేయ2తో 100 కోట్లు కొల్లగొట్టి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా బాలీవుడ్ మార్కెట్ కూడా క్రియేట్ అయింది. ఈ మూవీ తర్వాత

Read More

కార్తికేయ2 .. ఊహించని విధంగా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా. ఫస్ట్ పార్ట్ 2014లో వచ్చింది. దానికి కంటిన్యూటీ అని చెప్పలేం కానీ.. అందులోని హీరో పాత్రను కొనసాగించారు. అందువల్ల ఇది సీక్వెల్

Read More

ఉన్నదాంతో ఆనందంగా ఉందాం. ఉన్నంత సేపూ సంతోషంగా ఉందాం అనే స్లోగన్‌ని మళ్లీ మళ్లీ చెబుతోంది అనుపమ పరమేశ్వరన్‌. పెద్ద పెద్ద సక్సెస్‌లు వచ్చినా సరే, నాకు దక్కాల్సినవి నాకు దక్కేతీరుతాయి. అతిగా ఆశ

Read More

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ‌ 2 ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశమంతా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. క్రేజీ నిర్మాణ

Read More

ఎంతగానో ఎక్స్ పెక్ట్ చేసిన రాధేశ్యామ్‌ అస్సాం పోయింది. అంతకు ముందు చేసిన సాహో కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. అందుకే ప్రభాస్‌ దృష్టి మొత్తం ఇప్పుడు ఆదిపురుష్‌ మీదే ఉంది. బాహుబలి తెచ్చిపెట్టిన

Read More

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ‌ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ముందుగా పరిమిత థియేటర్స్ లో మాత్రమే

Read More