సూపర్ స్టార్ మహేష్ బాబు

ఆగస్ట్ 9న మహేష్‌ బాబు పాత సినిమా రిలీజ్

ఆగస్ట్ 9 కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా ఎప్పుడు చేశారు.. అని షాక్ అవుతున్నారా..? ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. ఇంకా చెబితే…

2 years ago

సర్కారు వారి పాట హిట్టు.. మరి పరశురామ్..?

ఒక సినిమా విజయం సాధిస్తే మేజర్ షేర్ హీరో అకౌంట్ లో పడుతుంది. పోతే డైరెక్టర్ ను అంటారు. కానీ ఈ సారి సినిమా హిట్ అయినా..…

2 years ago

అదరగొడుతోన్న సర్కారువారి పాట కలెక్షన్స్ ..

మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్లో వచ్చిన కమర్షియల్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట హంగామా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఆడియన్స్ నుంచి హిట్ టాక్ ని,…

2 years ago

కంటెంట్ వీక్.. కలెక్షన్స్ స్ట్రాంగ్.. బాక్సాఫీస్ పై సర్కారువారి దండయాత్ర

కంటెంట్ వీక్ గా ఉన్నా కలెక్షన్స్ వస్తున్నాయంటే.. అది ఆ సినిమాలో ఉన్న కటౌట్ వాల్యూగానే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు రికార్డ్…

2 years ago

ఉన్నాను.. విన్నాను అన్న మహేష పరిస్థితి ఏంటీ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. నాలుగైదేళ్లుగా ఏం పట్టుకున్నా బ్లాక్ బస్టరే అంటూ ఆ మధ్య చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. సర్కారువారి పాట కూడా అలాగే…

2 years ago

ఈ సారి సమ్మోహనపరుస్తారా ..?

బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ వారసత్వంగా వచ్చాడు అని చెప్పలేం. ఎందుకంటే ఆ బ్యాక్ గ్రౌండ్ ను వాడుకుని అతను ఎదగడం లేదు. తనదైన టాలెంట్ తోనే…

2 years ago

మేజర్ ట్రైలర్ టాక్ – ఎక్స్ ల్లెంట్ విత్ ఎమోషన్స్ అండ్ యాక్షన్

మేజర్.. అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసిన సినిమా. అందుకు కారణం.. 26/11 అటాక్స్ లో ఎంతోమంది ప్రాణాలు కాపాడి.. అవసరమైతే నా…

2 years ago

పవన్ పేరుతో చీప్ ట్రిక్స్ అవసరమా మహేష్ ..?

పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న వైబ్రేషన్ గురించి అందరికీ తెలుసు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా తరగని ఫ్యాన్స్. కమర్షియల్ గా లాస్ లు రాని ఛరిష్మా…

2 years ago

యూ ట్యూబ్ ను షేక్ చేస్తోన్న సర్కారు వారి పాట

సర్కారు వారి పాట హంగామా మరో వారం రోజుల్లో స్టార్ట్ అవుతోంది. మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో హైప్ ఓ రేంజ్ లో ఉంది. రీసెంట్…

2 years ago

పవన్ తో స్నేహం త్రివిక్రమ్ కు శాపం కాబోతోందా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినిమా రచయితగా తిరుగులేని ముద్రవేసినవాడు. పంచ్ డైలాగ్ లను పరిచయం చేసి ఆ తర్వాత అంతా తననే ఫాలోఅయ్యేలా చేసిన ప్రతిభావంతుడు. నిగూఢమైన…

2 years ago