తెలుగు సినిమా నిర్మాతల ఆవేదన..
తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది.. ఇది ఒకవైపు వినిపిస్తోన్న మాట. నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిపోయింది. ఇది నిర్మాతల వైపు నుంచి వినిపిస్తోన్న మాట. రెండూ నిజాలే. కానీ ఈ స్థితికి కారణం ఎవరూ అంటే ఖచ్చితంగా సమాధానం ఏదో ఒకవైపు…