హనుమాన్ మినీ రివ్యూ

సూపర్ మెన్ కథకు డివోషనల్ టచ్ ఇచ్చి సక్సెస్ కొట్టిన హనుమాన్..

ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగుంది…సెకండ్ హాఫ్ లో కథ , లాస్ట్ 20 నిమిషాలు సినిమాకు ప్రాణం..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజ ని ఈ సినిమాతో సూపర్ హీరో గా నిలబెట్టాడు..

TELUGU70MM Rating – 3.25/5

Related Posts