మెగా ప్రిన్సెస్ ఎన్ని కోట్లకు వారసురాలో తెలుసా ..?

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కొత్త ప్రిన్సెస్ వచ్చింది. రామ్ చరణ్‌ – ఉపాసన దంపతులకు పెళ్లైన పదకొండేళ్లకు పేరెంట్స్ గా ప్రమోషన్ వచ్చింది. రీసెంట్ గానే ఈ దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించింది. మెగా ఫ్యామిలీ అంతా కలిసి ప్రిన్సెస్ రాకను చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు.

మొత్తం ఫ్యామిలీ అంతా హాస్పిటల్ కు వెళ్లి మరీ తల్లి, బిడ్డను చూసి వచ్చారు. త్వరలోనే ఓ పెద్ద ఫంక్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ పాప పుట్టడమే గోల్డెన్ స్పూన్ అని అందరికీ తెలుసు. కానీ తను గోల్డెన్ స్పూన్ కాదు. ఏకంగా డైమండ్ స్పూన్. అవును మరి. ఇంకా కళ్లు కూడా సరిగా తెరవని ఈ పాప ఎన్ని కోట్లకు వారసురాలో తెలిస్తే అవాక్కైపోతాం.


చిరంజీవి మనవరాలు అంటే వేలాది కోట్లు ఉన్నట్టే లెక్క. అయితే అంతకు మించి ఆ పాపకు తల్లి వైపు నుంచి ఆస్తి వస్తుంది. మనవరాలుగా తన తాతగారి ఆస్తి నుంచి కూడా చిరంజీవికి మించి వేల కోట్ల రూపాయలు వారసత్వంగా వస్తాయి. ఈ మొత్తం లెక్కలు చూస్తూ చాలామంది ఇప్పుడు..

మెగా ప్రిన్సెస్ ఇప్పుడే దాదాపు లక్ష కోట్లకు వారసురాలు అని చెబుతున్నారు. ఇంతేనా.. ఇంకా రామ్ చరణ్ సంపాదన కూడా తన వాటాలో వెళుతుంది కదా.. అందుకే ఈ మెగా ప్రిన్సెస్ ను బార్న్ విత్ డైమండ్ స్పూన్ అనేయొచ్చేమో కదా..?

Related Posts