‘బింబిసార’ చిత్రంపై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్
‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆగస్ట్ 5 న విడుదలైన రెండు సినిమాలు బింబిసార',సీతారామం’ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఓ సినిమా మాస్ కమర్షియల్ అంశాలతో మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంటే, మరో సినిమా స్వచ్ఛమైన…