ad

Tag: Ram Charan

రామ్ చరణ్‌ – శంకర్ సినిమా ఆగిపోయిందా..

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య పెద్దగా ఆకట్టుకోలేదు. అంచనాలు భారీగా ఉన్నా.. రిజల్ట్ రివర్స్ అయింది. అయినా శంకర్ తో చేస్తోన్న సినిమాతో మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు అనుకున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్…

నిర్మాతలకి గుదిబండలా మారిన హీరోల రెమ్యూనరేషన్స్

పెద్దాయన ఎన్టీఆర్ ఎప్పుడూ తన సినిమా బడ్జెట్ ని తక్కువగా ఉండేట్లు చూసుకునేవారట. ఎంత తక్కువ అంటే, తను అంతకు ముందు చేసిన ఫ్లాప్ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో చూసుకుని, దానికన్నా తక్కువ బడ్జెట్ తో సినిమా తీయమని నిర్మాతలకు…

దిల్ రాజుకు వారసుడొచ్చాడు..

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన దిల్ రాజుకు కొడుకు పుట్టాడు. అదీ యాభై యేళ్ల వయసులో. 90లలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వెంకటరమణారెడ్డి.. అలియాస్ రాజు.. ఆ తర్వాత తను నిర్మించిన దిల్ సినిమాను ఇంటి…

మెగాస్టార్ గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ Telugu70mm ఎక్స్ క్లూజివ్

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిజల్ట్ ను పట్టించుకోకుండా తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నాడు. సినిమా ఫ్లాప్ అనిపించుకున్న తర్వాత ఏ నటుడైనా ఆత్మపరిశీలన చేసుకుంటాడు. కానీ ఆ దశను ఎప్పుడో దాటేసిన చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో మరింత బిజీ అయిపోయాడు.…

నారాయణ దాస్‌ నారంగ్‌కు చిత్ర పరిశ్రమ నివాళి

నారాయణ దాస్‌ నారంగ్‌కు పరిశ్రమ నివాళి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఫైనాన్షియర్‌ నారాయణ దాస్‌ నారంగ్‌ అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే! ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలుగు, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం…

ఆచార్యకు మహేష్ తో జాకీలు వేస్తున్నారు..

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు అనే మాట చాలు .. బాక్స్ ఆఫీస్ హీటెక్కడానికి. విచిత్రంగా అలా జరగడం లేదు. పైగా చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో బెస్ట్ అప్లాజ్ అందుకున్నాడు. నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది…

బాహుబలి2, ఆర్ఆర్ఆర్ ను దాటలేకపోయిన కెజీఎఫ్2

ఒకప్పుడు సినిమాలంటే ఏది ఎక్కువ హండ్రెడ్ డేస్ ఆడింది.. ఎన్ని సెంటర్స్ లో ఆడింది అని చూసేవారు. ఇప్పుడు కలెక్షన్సే సినిమాల కెపాసిటీని నిర్ణయించే కొలమానం అయ్యాయి. అందులోనూ పెద్ద పోటీ భారీ బడ్జెట్ సినిమాల మధ్యే ఉంటోంది. అలా ఈ…

ఆచార్య కథేంటీ..? రామ్ చరణ్ పాత్ర ఎలా చనిపోతుంది..?

ఏ పరిశ్రమలో అయినా ఓ స్టార్ హీరో అతని కొడుకుతో కలిసి నటిస్తున్నాడు అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇక తనతో పాటు తనయుడూ స్టార్ అయిన తర్వాత కలిసి నటిస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ షేక్ అయ్యే కంటెంట్ తోనే…

రాజమౌళిపై మండిపడుతోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ..

యస్ మీరు చదివింది కరెక్టే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళిపై మండిపడుతున్నారు. అసలే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనే గుస్సాలో ఉన్నారు అభిమానులు. అలాంటి వారికి మరింత కోపం వచ్చేలా రాజమౌళి నిశ్శబ్దం…

బాహుబలి2లో ఉన్నది ఆర్ఆర్ఆర్ లో మిస్ అయింది ఏంటీ..?

రాజమౌళి కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట. కానీ గొప్ప దర్శకుడు అనగలమా.. అంటే ఖచ్చితంగా అనలేం. ఆయన ఎప్పుడూ గొప్ప కథలు చెప్పలేదు. ఇంకా చెబితే రాజమౌళి సినిమాల్లో కథల కంటే కథన మాయలే ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కేవలం కమర్షియల్…