Jr NTR : సముద్రం అంతా అతను రక్తంతో రాసిన కథలతో నిండి ఉంది..

సముద్రం అంతా అతను రక్తంతో రాసిన కథలతో నిండి ఉంది.. ఈ డైలాగ్ చాలేమో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా దమ్మేంటో తెలియడానికి.

సినిమా ఓపెనింగ్ రోజే శివ చెప్పాడు. జనసంచారం పెద్దగా లేని సముద్ర తీర ప్రాంతాల్లో జరిగే కథ ఇది అని. జన సంచారం లేదు అంటే నరరూప రాక్షసుల్లాంటి మనుషులు ఉంటారు కదా..? వారి వల్ల ఇతర ప్రపంచానికి వచ్చే సమస్యలను తీర్చే యోధుడుగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.


ఇక ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఏకంగా ఫస్ట్ లుక్ నే విడుదల చేయబోతున్నాడు కొరటాల శివ. నిజంగా ఇది ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదు.ఇప్పటికే చాలా వేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. కావాలంటే ఓ యాక్షన్ ఎపిసోడ్ నుంచి చిన్న టీజర్ కూడా విడుదల చేయొచ్చు. మరి గ్లింప్స్ లాంటిది ఏదైనా విడుదల చేస్తారా లేక కేవలం ఫస్ట్ లుక్ తో సరిపెడతారా అనేది తెలియదు కానీ.. ఈ శుక్రవారం మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతోంది.


ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలన్ గా సైఫ్అలీఖాన్ నటిస్తుండటం విశేషం.

మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటుటైటిల్ కూడా వస్తుందని చాలామంది చెబుతున్నారు. వస్తుందా లేదా అనేది చూడాలి.

Telugu 70mm

Recent Posts

క్రేజీ లైనప్ తో రెడీ అవుతోన్న రామ్

గతేడాది 'స్కంద' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఈ సంవత్సరం 'డబుల్ ఇస్మార్ట్'ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు.…

35 mins ago

తెలుగు చిత్ర పరిశ్రమకు మరో మహిళా దర్శకురాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు లేడీ డైరెక్టర్స్ పెరుగుతున్నారు. భానుమతి, సావిత్రి, విజయనిర్మల వంటి నాటితరం నటీమణులు దర్శకులుగానూ సత్తా…

44 mins ago

మే 31న సినిమాల రష్ మామూలుగా లేదు

ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు ఐ.పి.ఎల్. సందడి తో ఈ వేసవిలో ఇప్పటివరకూ థియేటర్లలో పెద్దగా పెద్ద సినిమాల జోరు…

1 hour ago

‘ఎన్.బి.కె. 109’ క్రేజీ అప్డేట్ కి ముహూర్తం ఫిక్స్

నేటితరం సీనియర్ హీరోలే కాదు.. యంగ్ హీరోస్ కు కూడా సాధ్యం కాని రీతిలో ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు…

1 hour ago

‘సత్య‘ మూవీ రివ్యూ

నటీనటులు: హమరేష్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులుసినిమాటోగ్రఫి: ఐ. మరుదనాయగంసంగీతం: సుందరమూర్తి కె.యస్ఎడిటింగ్‌: ఆర్‌.సత్యనారాయణనిర్మాత: శివ…

18 hours ago

The teaser of ‘MaayaOne’ in trending

'Project Z' is one of Sandeep Kishan's hit movies list. This is the Telugu translation…

19 hours ago