నితిన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’.నితిన్ కథానాయకుడిగా నటించిన 30వ చిత్రమిది. త‌న కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఇందులో నితిన్ క‌ళ్లు క‌నిపించ‌న దివ్యాంగుడైన యువ‌కుడిగా, పియానో ప్లేయ‌ర్‌గా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో…

తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’.బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్‌షోస్‌తో నిరంత‌రం ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది ‘ఆహా’. తాజాగా థియేటర్లలో విడుదలై సూప‌ర్ హిట్ అయిన…

ప్యాన్ ఇండియా‌ స్టార్‌ ప్రభాస్‌.. ప్యాన్‌ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ `స‌లార్‌`. కె.జి.యఫ్ ఛాప్టర్ 1తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసి, కె.జి.య‌ఫ్ ఛాప్ట‌ర్‌2తో మ‌రో సెన్సేష‌న్‌కు…

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20, 2021న మీడియా సమావేశం నిర్వహించింది. దానికి సంబంధించిన ఈ ప్రెస్‌నోట్‌ విడుదల చేస్తున్నాం. మన చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫీసర్‌ బేరర్స్‌…

మ‌నిషి అభివృద్ధి పేరుతో త‌న‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న ప్ర‌కృతి గురించి మ‌ర‌చిపోతున్నాడు. ముఖ్యంగా మ‌నిషి మ‌నుగ‌డ‌కు కార‌ణమ‌వుతున్న చెట్ల‌ను నాశ‌నం చేస్తున్నాడు. దీని వ‌ల్ల వ‌ర్షాలు లేక ఒక వైపు, కాలుష్యం పెరిగి మ‌రో వైపు భూమి నాశం అవుతుంది. చెట్ల‌ను…

గతంలో బాలనటుడిగా, ఆ తర్వాత హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ” అల్లంత దూరాన”. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం…

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ బెల్లంకొండ మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా చేసిన తొలి రెండు చిత్రాల షూటింగ్‌ తుది దశకు చేరుకున్నాయి. ఎస్.వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తొలి…

తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. రకరకాల వెబ్ సిరీస్ లతో కొత్తకొత్త సినిమాలతో.. ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తుంది ఆహా.ఇప్పటికే ఆహా వేదికగా తరగతి గది దాటి వెబ్…

మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `కొండ‌పొలం`. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సోమ‌వారం రోజున‌ ఈ చిత్రంలో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్…

“కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః”  అని శ్లోకం చదవాల్సిన సమయం మళ్లీ వచ్చింది. ఆ చిన్ని కృష్ణుడు…