ప్రతీ వారం కొత్త సినిమాల జాతర కొనసాగుతూనే ఉంది. ఈవారం మార్చి 8న మహాశివరాత్రి కలిసి రావడంతో థియేటర్లలో సినిమాలకు పండగ వాతావరణం నెలకొనబోతుంది. మహాశివరాత్రి కానుకగా థియేటర్లలో మూడు చిత్రాలు అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

Read More