ఈ ఏడాది అప్పుడే క్యాలెండర్ లో మూడు నెలలు గిర్రున తిరిగాయి. టాలీవుడ్-2024 లో ఫస్ట్ క్వార్టర్ పూర్తయ్యింది. మరి.. ఈ మూడు నెలల్లో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ కి ఎలాంటి ఫలితాల్ని అందించాయి.

Read More

గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్,

Read More