HomeMoviesటాలీవుడ్వాస్తవ సంఘటనల ఆధారంగా వరుణ్ సందేశ్ 'నింద'

వాస్తవ సంఘటనల ఆధారంగా వరుణ్ సందేశ్ ‘నింద’

-

యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ ‘నింద’. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్ తో ‘నింద’ టీజర్ ఉంది. ఈ సినిమాలో ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు వంటి ఇతర కీలక పాత్రలు పోషించారు. త్వరలో ‘నింద’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవీ చదవండి

English News