చిరు సరసన శృతి కాదా.. అనుష్కానా..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడం విశేషంగా. దీంతో ఆచార్య కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు…