Major

‘Satyabhama’ Entered The Battlefield

Like the heroes, the heroines also occasionally create buzz in the battlefield. They break out in fights with villains. Now…

6 months ago

కదనరంగంలో కాలుమోపిన ‘సత్యభామ’

హీరోలుకు దీటుగా హీరోయిన్లు కూడా అప్పుడప్పుడూ కదనరంగంలో దుమ్మురేపుతుంటారు. విలన్స్ తో ఫైట్స్ లో చెలరేగిపోతుంటారు. ఇప్పుడు సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా తనలోని యాక్షన్…

6 months ago

సామజవరగమనా.. సరైన స్ట్రాటజీయేనా

ప్రీమియర్స్.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకే పరిమితం. కానీ ట్రెండ్ మారింది. ప్రమోషన్ వేటలో సరికొత్త ప్లాన్స్ చేస్తున్నారు. ఆ ప్లాన్స్ వర్కవుట్ అయితే అదే ట్రెండ్…

11 months ago

Adavi sesh : Adivi Sesh’s film gets a poor response

Adivi Sesh is one of the most talented actors in the Indian film industry, who has also made his own…

12 months ago

Major : బుల్లితెరపై మేజర్ డిజాస్టర్.. కారణం ఇదేనా..?

వెండితెరపై బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు బుల్లితెరపైనా ఆ ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రమే మిస్ ఫైర్ అవుతుంటాయి. బట్ ఈ రేంజ్ లో మిస్ ఫైర్…

12 months ago

అడివి శేష్  G2 ఫస్ట్ లుక్ & ప్రీ-విజన్ విడుదల

HIT2తో డబుల్ హ్యాట్రిక్ హిట్‌ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశారు. గూఢాచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్”ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాట “ప్రీ విజన్” వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఫార్మల్ అవుట్ ఫిట్ లో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌ లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అడివి శేష్  మేకోవర్‌ అయ్యారు. ప్రీవిజన్ విషయానికి వస్తే,  శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 2023లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు. కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలు, ఇంటర్నేషనల్ టీం పరంగా  G2 అద్భుతంగా ఉంటుంది. పోస్టర్,  ప్రీ-విజన్‌ లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. తారాగణం: అడివి శేష్ సాంకేతిక సిబ్బంది: దర్శకుడు: వినయ్ కుమార్ సిరిగినీడి కథ: అడివి శేష్ నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పీఆర్వో: వంశీ-శేఖర్ మార్కెటింగ్: ఫస్ట్ షో

1 year ago

టాప్ టెన్ మూవీస్ లో 9 మనవే .. పుష్పకు చోటే లేదు

రీసెంట్ గా ఈ యేడాది ఇండియాస్ టాప్ టెన్ యాక్టర్స్ అంటూ సెన్సేషన్ తో పాటు కాంట్రవర్శీ కూడా క్రియేట్ చేసిన ఐఎమ్.డిబి(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్)…

1 year ago

తెలుగు సినిమాకు ఓ హిట్ కావాలి..?

తెలుగు సినిమాకు ఓ హిట్ కావాలి. యస్.. ఇప్పుడు సిట్యుయేషన్ అలాగే ఉంది. విక్రమ్, మేజర్ సినిమాల తర్వాత ఇప్పటి వరకూ ఒక్క హిట్టూ పడలేదు. హిట్…

2 years ago

బ్యూటీఫుల్ సాంగ్ మేజర్

తెలుగు సినిమాల్లో ఈ మధ్య వచ్చే పాటలు అద్భుతంగా ఉంటున్నాయి. అన్ని పాటలూ కాదు కానీ.. ఒక్కోసారి ఒక్క పాటే మెస్మరైజింగ్ చేసేలా ఉంటున్నాయి. ముఖ్యంగా మాంటేజ్…

2 years ago

బాలీవుడ్ మరింత ఏడిపించబోతున్న సౌత్

బాలీవుడ్లో సౌత్ సినిమాల హంగామా గత ఆరు నెలలుగా ఓ రేంజ్ లో కనిపించింది. అల్లు అర్జున్ పుష్పతో మొదలైన ఈ హడావిడి, కెజిఎఫ్ ఛాప్టర్ 2తో…

2 years ago