ఛార్మినార్ .. హైదరాబాద్ నగర కీర్తి కిరీటంలో కలికితురాయి. మామూలుగా ఎప్పుడూ సందడిగా కనిపిస్తుంటుంది ఛార్మినార్. ఇక రంజాన్ మాసంలో అయితే ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. చుట్టు పక్కల వీధుల్లోని షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి.

Read More