Jayasudha

Indian Playback Singer Susheela

Susheela is the Queen of Songs who has graced the music empire with her songs for decades. Flirting, romance, heartbreak,…

6 months ago

సుమధుర గానకోకిల సుశీల

దశాబ్దాల పాటు తన పాటలతో ప్రేక్షకులను ఓలలాడిస్తూ… సంగీత సామ్రాజ్యాన్నేలిన పాటల రాణి సుశీల. సరసం, శృంగారం, విరహం, విషాదం, ఆనందం, దుంఖం.. సందర్భం ఎలాంటిదైనా, సన్నివేశం…

6 months ago

Senior actor and protagonist Chandramohan passed away due to cardiac arrest at 9.45 am today in Hyderabad Apollo Hospital. He…

6 months ago

చంద్రమోహన్ ఇకలేరు..

సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు.…

6 months ago

మహా ఛలాకీ నటి రాధిక బర్త్ డే స్పెషల్

తెలుగులో జయత్రయం.. జయసుధ, జయప్రద, జయచిత్ర విజయయాత్ర పూర్తయ్యాక…శ్రీదేవి బాలీవుడ్ కి తరలివెళ్లాక…ఎర్లీ ఎయిటీస్ లో ఊపందుకుంటున్న కుర్ర హీరోల పక్కన ఓ చలాకీ హీరోయిన్ అవసరమయ్యింది.…

9 months ago

SR.NTR : అన్నగారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అడవి రాముడు రీ రిలీజ్

తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రస్తుతం టాప్ స్టార్స్ గా ఉన్న వారి కెరీర్ మొదట్లో వచ్చిన హిట్స్ ను ఇప్పుడు మళ్లీ…

12 months ago

యాభై యేళ్ల వయసులో ట్రూ లవ్ దొరికితే.. మళ్లీ పెళ్లి

సీనియర్ నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల ప్రేమ వ్యవహారమే కాదు.. పెళ్లివిషయం కూడా టాలీవుడ్(Tollywood) తో పాటు శాండల్ వుడ్ హాట్ టాపిక్ అయింది. ఆల్రెడీ…

12 months ago

ప్రభాస్, రామ్ చరణ్ లకు నచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్

ఏ సినిమాకైనా పెద్ద స్టార్స్ నుంచి ప్రశంసలు వస్తే ఆ బూస్టప్ వేరే ఉంటుంది. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి…

1 year ago

అతిరథ మహారధులకు కృతజ్ఞతలు– డాక్టర్‌ ఆలీ

మా అమ్మాయి  ఫాతిమా విహహం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. వధూవరులను ఆశీర్వదించటానికి సినిమా రంగంతో పాటు రాజకీయ, వ్యాపార రంగంలోని వారు…

1 year ago

విజయ్ ‘వారసుడు’ చెన్నైలో షూటింగ్.

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారసుడు'/ వారిసు చిత్రం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబధించిన పది స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారసుడు' స్టిల్స్ వైరల్ గా మారాయి. వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు.  అలాగే  విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి.2023 సంక్రాంతికి వారసుడువారిసుని  విడుదల చేస్తున్నట్లు  దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.పూర్తిస్థాయి ఎంటర్‌ టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న  కథానాయిక.  ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

2 years ago