Duniya Vijay

Balakrishna: ఫ్లూట్ జింక ముందు ఊదు అంటోన్న బాలయ్య కొత్త విలన్

నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినిమాల్లో ఆయన పాత్రల ఎంత బలంగా ఉంటాయో.. విలన్ పాత్రలూ అంతే బలంగా ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త విలన్స్ ను సెట్ చేస్తుంటారు…

1 year ago

Veera Simha Reddy creates history in OTT.

Veera Simha Reddy, which became the highest grosser in Balakrishna's career, has come out on OTT. Unlike the usual late-night…

1 year ago

‘వీరసింహారెడ్డి’సుగుణ సుందరి లిరికల్ వీడియో టైం లాక్

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'లో గతంలో ఎన్నడూ లేని…

1 year ago

‘వీరసింహారెడ్డి’ అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ, గోప్‌చంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి.  గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.  అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తన్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-..లక్ష్మణ్ పని చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది.

2 years ago

#NBK107 Title ‘Veerasimha Reddy’, 2023 release

Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni’s highly anticipated film #NBK107 gets an intense and powerful title. The crazy…

2 years ago

#NBK107 టైటిల్ అక్టోబర్ 21న విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ ప్రాజెక్ట్ NBK107 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌ తో సినిమా అంచనాలు మరింత భారీగా పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లోని ఆర్‌ ఎఫ్‌ సిలో జరుగుతోంది.ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది.NBK107 టైటిల్‌ ని అక్టోబర్ 21న విడుదల చేయనున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని టైటిల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే  మేకర్స్ ఖరారు చేసిన అసలు టైటిల్ ఏంటో మరో ఐదు రోజుల్లో తెలియనుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ NBK107కి  సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

2 years ago

నందమూరి బాలకృష్ణ #NBK107 కీలక షెడ్యూల్ ఇస్తాంబుల్ (టర్కీ)లో ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్  ఎంటర్‌టైనర్‌  #NBK107 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ…

2 years ago

సంక్రాంతి బరిలో బాలయ్య ..

సంక్రాంతి అంటే మనవారికి అందమైన రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, ఆడపడుచుల సందళ్లు.. మరదల్ల ఆటలు బావల సయ్యాటలే కాదు కొత్త సినిమా పోస్టర్లు కూడా. యస్.. పండగపూట…

2 years ago

బాల‌య్య సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ హీరోయిన్

న‌ట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల అఖండ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. త‌దుప‌రి చిత్రాన్ని బాల‌య్య‌.. క్రాక్ సినిమాతో…

2 years ago

అక్క‌డ హీరోలు.. ఇక్క‌డ విల‌న్లు

ఒకప్పుడు విలన్స్ అంటే.. ఆ పాత్ర‌లే పోషించేవాళ్లు కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు విల‌న్లు అవుతున్నారు.. విల‌న్లు హీరోలు అవుతున్నారు. పక్క భాషల్లో స్టార్ హీరోలుగా…

2 years ago