Bellamkonda Ganesh

నేను స్టూడెంట్ సర్

రివ్యూ: నేను స్టూడెంట్ సర్తారాగణం: బెల్లంకొండ గణేష్‌, అవంతిక దాసాని, సముద్రఖని, సునిల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, చరణ్ దీప్ తదితరులుఎడిటర్: చోటా కే…

11 months ago

”నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ లాంచ్

'స్వాతిముత్యం' ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్  తన రెండో సినిమా ''నేను స్టూడెంట్ సార్!' తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్‌ లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని 'నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ''నేను స్టూడెంట్ సర్!'  టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.  ఇప్పుడు, మేకర్స్  మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్  గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్సింగిల్ మాయే మాయే లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. క్యాచి ట్యూన్ తో ఆకట్టుకునే మెలోడీ గా ఈ పాటని స్వరపరిచారు మహతి స్వర సాగర్. మహతితో పాటు కపిల్ కపిలన్‌ ఈ పాటని మ్యాజికల్ గా ఆలపించారు.  కృష్ణ చైతన్య సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథానాయకుడు గణేష్‌ కి అవంతిక దస్సానిపై ఉన్న ప్రేమను ఈ పాట వర్ణిస్తుంది. శ్రోతలను ఆకట్టుకోవడానికి కావాల్సిన అన్ని అంశాలు మాయే మాయే పాటలో వున్నాయి. మహతి మొదటి పాటతోనే చార్ట్ బస్టర్ నెంబర్ ని అందించారు. గణేష్, అవంతిక ఇద్దరూ తెరపై కూల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథను కృష్ణ చైతన్య అందించారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

1 year ago

”నేను స్టూడెంట్ సార్!’ టీజర్ నవంబర్ 12న విడుదల

యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ''నేను స్టూడెంట్ సార్!'. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని 'నాంది’…

1 year ago

”నేను స్టూడెంట్ సార్!’ లో సముద్రఖని

యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ''నేను స్టూడెంట్ సార్!'. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని 'నాంది’…

2 years ago

“Nenu student sir”Avantika Dassani as the heroine

Young hero Bellamkonda Ganesh who recently impressed with his performance in his debut flick Swathimuthyam will next be seen in…

2 years ago

టాలీవుడ్ దసరా వార్ ఫిక్స్ అయినట్టే..?

ఓ పెద్ద పండగ వస్తోందంటే ఏ ఏ సినిమాలు విడుదలవుతున్నాయా అని ఆడియన్స్ ఆసక్తిగా చూస్తుంటారు. దసరా లాంటి సీజన్ కు స్టార్ హీరోలే సందడి చేస్తారు.…

2 years ago

”నేను స్టూడెంట్ సార్!’ ఫస్ట్ లుక్ విడుదల

'స్వాతిముత్యం' సినిమాతో అరంగేట్రం చేస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాని ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో చేస్తున్నారు. బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 2…

2 years ago

జూనియర్ బెల్లంకొండ దూకుడు చూశారా..

ఏ ఇండస్ట్రీ చూసినా ఇప్పుడు వారసులదే హవా. అలాగని ఇది తప్పు అనడం లేదు. టాలెంట్ ఉన్నళ్లో నిలబడతారు. లేదంటే ఆడియన్స్ లైట్ తీసుకుంటే రెండు మూడు…

2 years ago

ఆగస్టు 13న విడుదల కావాల్సిన ‘స్వాతిముత్యం’ వాయిదా

గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా మా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'స్వాతిముత్యం' చిత్రం ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని…

2 years ago