మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర‘. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకోసం కీరవాణి ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. గతంలో చిరంజీవికి ‘ఘరానామొగుడు, ఆపద్భాంధవుడు‘ వంటి మెమరబుల్ మ్యూజికల్స్ అందించాడు కీరవాణి.

Read More