Adivi Sesh

Crazy Offers To Meenakshi

No one can predict when someone's fate will change in the film industry. Actresses who have made a grand entry…

7 months ago

గూఢచారి 2 స్టార్ట్ అవుతోంది..

టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ స్టార్స్ తక్కువ. ఉన్నవారిలో అడవి శేష్‌ ముందుంటాడు. తనను తాను స్టార్ గా మలచుకున్నాడతను. మొదట కన్ఫ్యూజన్ లో విలన్ గా…

9 months ago

Opinion: Young actor’s unique strategy for better exposure

More than anything, the most important factor for any young actor is to get noticed and to build a fanbase…

11 months ago

Sesh grabs Salman Khan’s project.

With back to back hits in his kitty, Adivi Sesh is in full form. Sesh is well known for entertaining…

1 year ago

అడివి శేష్  G2 ఫస్ట్ లుక్ & ప్రీ-విజన్ విడుదల

HIT2తో డబుల్ హ్యాట్రిక్ హిట్‌ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశారు. గూఢాచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్”ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాట “ప్రీ విజన్” వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఫార్మల్ అవుట్ ఫిట్ లో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌ లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అడివి శేష్  మేకోవర్‌ అయ్యారు. ప్రీవిజన్ విషయానికి వస్తే,  శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 2023లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు. కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలు, ఇంటర్నేషనల్ టీం పరంగా  G2 అద్భుతంగా ఉంటుంది. పోస్టర్,  ప్రీ-విజన్‌ లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. తారాగణం: అడివి శేష్ సాంకేతిక సిబ్బంది: దర్శకుడు: వినయ్ కుమార్ సిరిగినీడి కథ: అడివి శేష్ నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పీఆర్వో: వంశీ-శేఖర్ మార్కెటింగ్: ఫస్ట్ షో

1 year ago

కోడిబుర్రను కెలికి ‘హిట్’ కొట్టేలా ఉన్నారుగా..?

తెలుగులోనే కాదు.. ఇండియాలోనే సీక్వెల్స్ కు పెద్దగా విజయాలు లేవు. రీసెంట్ గా వచ్చిన దృశ్యం వరకూ మన దగ్గర సీక్వెల్స్ కూడా పెద్ద విజయాలు సాధించిన…

1 year ago

డిసెంబర్ 2న రానున్న ‘హిట్ 2’

క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్.…

2 years ago

నవంబర్ 3న ‘హిట్ 2’ టీజర్

  క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. చిత్రీకరణ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. మీనాక్షి చాదరి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి త్రిపిరినేని ఈ సినిమాను నిర్మించారు. హిట్ యూనివర్స్ పరిచయం చేయడం ‘హిట్ వెర్సె’ అని మేకర్స్ పరిచయం చేయటం అందరినీ ఎంతో సంతోషపెడుతుంది. తాజాగా ‘హిట్ వెర్సె’ అనే వీడియోతో దర్శకుడు శైలేష్ కొలను అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియోతో డైరెక్టర్ హిట్ ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేశారు. కె.డి పాత్రలో అడివి శేష్.. చాలా కూల్‌ కాప్‌గా ఎలా ఉంటాడో ఎలివేట్ చేశారు. థ్రిల్, యాక్షన్, ఫన్ వంటివి కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇందులో హిట్ 1 మరియు హిట్ 2 మధ్య రిలేషన్ ఉందని కూడా రివీల్ చేశారు. ఈ ప్రపంచంలో పెద్ద సంఖ్యలో డెవలప్ అవుతుందని తెలియజేశారు. చివరగా కూల్ కాప్ రోల్‌లో అడివి శేష్ ఎంట్రీ ఆశ్చర్యంతో స్టన్ అయ్యారు. మూవీ టీజర్ డేట్‌ను నవంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ టీజర్‌ను బ్యాంగ్‌తో మేకర్స్ పూర్తి చేశారు. టీజర్‌ను చూస్తుంటే మూవీ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ లెవల్లో విడుదలకానుంది.

2 years ago

నవంబర్ 3న ‘హిట్ 2’ టీజర్ విడుదల

క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్.…

2 years ago

మండే కూడా మండించారు .. సత్తా చాటిన విక్రమ్,మేజర్

ఏ సినిమాకైనా ఇప్పుడు వీకెండ్ మాత్రమే హోప్స్ ఇస్తోంది. బ్లాక్బస్టర్ టాక్ వస్తే తప్ప సోమవారం కూడా టికెట్స్ తెగడం లేదు. రీసెంట్ గా వచ్చిన ఎఫ్…

2 years ago