వేసవి అంటే తెలుగు సినిమా పరిశ్రమకే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పండగ లాంటి సీజన్. అందరికీ హాలిడేస్ ఉంటాయి. ఎండ వేడికి తట్టుకోలేక ఏసి థియేటర్స్ లో సేదతీరు బ్యాచ్ కూడా ఉంటుంది.

Read More