టాలీవుడ్

పవన్ కళ్యాణ్ ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను.. రేపు విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు కలవబోతున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి.. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి.. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరనున్న నిర్మాతలు.

ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించనున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు. పవన్ కళ్యాణ్ ను కలిసే వారిలో అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు,దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.

Telugu70mm

Recent Posts

దసరా బరిలోకి దూకుతోన్న ‘కంగువ’

దసరా సీజన్లో రష్ పెరుగుతుంది. తెలుగు నుంచి దసరా బరిలో రావాల్సిన 'దేవర' వాయిదాపడింది. ఇక.. ఇప్పటివరకూ దసరా సీజన్లో…

24 mins ago

Maruthi entered the field for ‘Raja Saab’

Everything rebel star Prabhas holds is turning into gold. It is enough to make a…

18 hours ago

Charan left the title for Kalyan Ram

The title is as important as the content of a movie. The title plays a…

18 hours ago

‘Kalki’ a rare record in first day collections

Prabhas is the number one star in the country right now. Prabhas, who has crossed…

18 hours ago

Two crazy sequels in Prabhas’ kitty

The trend of telling the same story in two or three parts has gained momentum…

18 hours ago

‘రాజా సాబ్‘ కోసం రంగంలోకి దిగిన మారుతి

రెబెల్ స్టార్ ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతోంది. డార్లింగ్ తో సినిమా చేస్తే చాలు.. పాన్ ఇండియా హిట్ కొట్టేయొచ్చు…

19 hours ago