టాలీవుడ్

‘విశ్వంభర‘ సెట్స్ లో సందడి చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర‘ మూవీ సెట్స్ లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కందుల దుర్గేష్ సందడి చేశారు. ‘విశ్వంభర‘ సెట్స్ లో చిరంజీవి.. మంత్రి కందుల దుర్గేష్ కి సాదరంగా ఆహ్వానం పలికి.. పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువ కప్పి
స్వాగతం పలికిన ఫోటోలను మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉందని.. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు‘ అంటూ తన పోస్ట్ లో తెలిపారు చిరంజీవి.

ఈ సందర్భంగా చిరు పోస్ట్ చేసిన ఫోటోలలో ‘విశ్వంభర‘ నిర్మాత విక్కీ, దర్శకుడు వశిష్ట, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు కూడా సందడి చేస్తున్నారు.

Telugu 70mm

Recent Posts

Chiru, Rajamouli showered praises on ‘Kalki’

'Kalki 2898 AD' also joins the list of films that have put Indian cinema on…

14 mins ago

Chiranjeevi too for drug free society

Megastar Chiranjeevi has come forward for a drug-free society in Telangana. Chiranjeevi acted in an…

18 mins ago

‘Kanguva’ into the Dussehra race

Rush increases during Dussehra season. 'Devara' which was supposed to come out in Dussehra from…

21 mins ago

‘కల్కి’పై ప్రశంసల జల్లు కురిపించిన చిరు, రాజమౌళి

ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్ లో నిలబెట్టే చిత్రాల జాబితాలో 'కల్కి 2898 AD' కూడా చేరుతుంది. ఇండియన్ స్క్రీన్…

25 mins ago

డ్రగ్స్ రహిత సమాజం కోసం చిరంజీవి సైతం

తెలంగాణలో డ్రగ్స్ రహిత సమాజం కోసం తాను సైతం అంటూ ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా…

42 mins ago

దసరా బరిలోకి దూకుతోన్న ‘కంగువ’

దసరా సీజన్లో రష్ పెరుగుతుంది. తెలుగు నుంచి దసరా బరిలో రావాల్సిన 'దేవర' వాయిదాపడింది. ఇక.. ఇప్పటివరకూ దసరా సీజన్లో…

1 hour ago