కొత్త బ్రాండ్‌లతో రష్మిక మందన్నా

రష్మిక మందన్నా.. సినిమాలతోనే కాదు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సూపర్ సక్సెస్‌ అయ్యింది. రీసెంట్ గా ఓ బ్రాండ్ కు అంబాసిడర్‌గా వ్యవహరించబోతుంది. జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుక టైగర్ మిలాన్ ఫ్యాషన్ వీక్ లో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. రశ్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒనిట్సుక టైగర్ బ్రాండ్ టాప్ 10లో 9వ స్థానంలో నిలిచింది.

గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో రశ్మిక మందన్న ర్యాంప్ పై నడిచింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొని ఒనిట్సుక టైగర్ బ్రాండ్ ను రశ్మిక ప్రమోట్ చేసింది. పుష్ప , యానిమల్ మూవీస్ తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకుంది రశ్మిక మందన్న

Related Posts