ఆకట్టుకుంటున్న ‘రాబిన్‌హుడ్’ కొత్త గ్లింప్స్

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. రాబిన్ హుడ్ అంటేనే డబ్బున్నోళ్ల దగ్గర దోచుకుని పేదోళ్లకు పంచిపెడుతుంటాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ అలాగే ఉంది. నితిన్ ఓ దొంగలా కనిపించాడు. తాను దోచుకోవడానికి అందరూ డబ్బు, ఆభరణాలు సిద్ధంగా ఉంచండి అంటూ డైలాగ్స్ చెప్పాడు.

అయితే.. లేటెస్ట్ గా నితిన్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన గ్లింప్స్ లో ఏజెంట్ గా సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు యూత్ స్టార్. దీన్ని బట్టి ‘రాబిన్‌హుడ్’లో నితిన్ పాత్రలో డైరెక్టర్ వెంకీ కుడుమల ఎన్నో వేరియేషన్స్ చూపించబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘రాబిన్‌హుడ్’

Related Posts